Regina praises raviteja

regina wiki, regina hot, regina latest, regina in power movie, regina cassandra, regina cassandra height, regina cassandra in ra ra krishnaiah, latest news tollywood, power movie, power movie news, raviteja, raviteja latest, raviteja wiki

power movie actress regina praises raviteja for success of the movie and also praises hero's behaviour during the shooting time : with power movie hit regina become star heroine now she is getting good offers

ఎదిగిపోయింది., రవిని ఎత్తేసింది !

Posted: 09/25/2014 09:51 AM IST
Regina praises raviteja

సినిమా అంటే ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారో.. ఎవరు డిమ్ అవుతారో తెలియదు. ఒక్క సినిమాతో స్టార్ క్రేజ్ సంపాదించుకున్నవారు ఇండస్ర్టీలో ఉన్నారు. ఇప్పుడు రెజీనా కూడా స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోయింది. పాతనీరు పోయి కొత్త నీరు వస్తుందన్న తరహాలో.., రెజినా ప్రస్తుతం పాత హీరోయిన్ల ప్లేస్ భర్తీ చేసింది. ఈ మద్య విడుదలైన ‘పవర్’ సినిమా విజయం సాధించటంతో పాటు.. టాల్ గర్ల్ కు కూడా పవర్ ఇచ్చింది. ప్రస్తుతం విజయాన్ని ఫీల్ అవుతున్న రెజినా.., సినిమా గురించి మాట్లాడింది.

‘పవర్’ సినిమా విజయం తనకు చాలా సంతోషం ఇచ్చిందని చెప్పింది. ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తిరగటం ఖాయం అని కూడా గట్టిగా గాలి పీల్చి చెప్తోంది. ఇక మాస్ మహారాజ రవితేను పొగడ్తలతో అమాంతం ఎత్తేసింది. రవితేజ చాలా ప్రొఫెషనల్ అని.., సెట్ లో ఎవరితో అయినా వెంటనే కలిసిపోతాడని చెప్పింది. రవి ఉంటే షూటింగ్ స్పాట్ అంతా సందడిగా.., పండగలా ఉంటుందని చెప్పింది. షూటింగ్ జరిగినంత కాలం చాలా ఎంజాయ్ చేశామని చెప్పింది.

‘రొటిన్ లవ్ స్టోరి’ సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచిన రెజీనా., ‘ఎస్.ఎం.ఎస్’, ‘కొత్తజంట’, ‘రారా కృష్ణయ్య’ వంటి సినిమాల్లో నటించింది. చూస్తే మరో ఇలియానాలా కన్పించే కాసాండ్రాకు మంచి కెరీర్ ఉంటుందని సినిమా జ్యోతిష్యులు ముందే చెప్పారు. ఇప్పుడదే నిజం అయింది కూడా. ఇంకేం.., హ్యావ్ ఎ హ్యాపి లైఫ్ రెజ్జి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : power  raviteja  regina  latest news  

Other Articles