Kajal agarwal latest interview about her personal life decisions

kajal agarwal, kajal agarwal hot photos, kajal agarwal interview, kajal agarwal hot photo shoot, kajal agarwal news, kajal agarwal, kajal agarwal telugu movie, kajal agarwal hindi movies, kajal agarwal tamil movies

kajal agarwal latest interview about her personal life decisions

కంట్రోల్ చేసుకోలేక.. కొట్టుకుంటున్న కాజల్!

Posted: 09/08/2014 01:10 PM IST
Kajal agarwal latest interview about her personal life decisions

(Image source from: kajal agarwal latest interview about her personal life decisions)

మూడుపదుల వయస్సు మీదపడినా కూడా ఇంకా గ్లామరస్ గానే కనిపిస్తూ.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న ఏకైక తార ‘‘కాజల్ అగర్వాల్’’! ప్రస్తుతం ‘‘గోవిందుడు అందరివాడేలా’’ సినిమాతో బిజీగా వున్న ఈ అమ్మడు... ఇంకా టైటిల్ ఖరారు కానీ తెలుగు, రెండు హిందీ సినిమాలకు డేట్స్ కూడా ఇచ్చేసింది. ఇంతలోనే ఏమయిందో ఏమోగానీ.. ఈ అమ్మడు తనలో వున్న కొన్ని వ్యక్తిగత ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేక కొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాజల్ తనకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా తానే నిర్ణయం తీసుకుంటానంటోంది. ‘‘ఇది ఇలా చెయ్.. అది అలా చెయ్.. అంటూ నన్నెవరూ కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే.. నా కథలు నేనే వింటాను. ఇది నాకెంతవరకు హెల్ప్ అవుతుందని ఒక్కసారి ఆలోచించుకుంటాను. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాను. అవసరమైతే ఇంట్లోవాళ్ల సలహా తీసుకుంటాను. అయినా ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే! అంతేకానీ.. ఇతరులు ఎలా చెబితే అలా నడుచుకోవడానికి నేనేమీ కీలుబొమ్మని మాత్రం కాను. నా జీవితానికి సంబంధించి మరొకరి నిర్ణయం తీసుకోవడం అస్సలు ఇష్టముండదు. నా నిర్ణయాల వల్ల లాభనష్టాలు నేనే అనుభవిస్తాను’’ అని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్!

సాధారణంగా ఇతర హీరోయిన్లు చాలావరకు ఏ విషయాల్లోనైనా తమ కుటుంబసభ్యుల సలహాలను పాటిస్తుంటారు. సినిమాలను ఎంచుకునే విషయంలోనైనా.. సినిమాల్లో హాట్ సన్నివేశాల్లో నటించడానికైనా తమతమ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుని, సదరు సన్నివేశాల్లో నటించాలా.. వద్దా..? అనేది ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. అలాగే సదరు రోల్ తమకు సూట్ అయిందా..? లేదా..? అన్న విషయాన్ని స్నేహితుల దగ్గర కూడా చర్చించుకుంటారు. కానీ కాజల్ అగర్వాల్ అందుకు భిన్నంగా వుంటానంటూ చెబుతోంది. ఏ విషయంలోనైనా తన బంధువులు, కుటుంబసభ్యుల సలహాలు పాటించకుండానే తన నిర్ణయం మీదే ఆధారపడుతానని వెల్లడిస్తోంది ఈ పంజాబీ అమ్మడు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal  kajal agarwal interview  telugu heroines  bollywood  tollywood  

Other Articles