Alia bhatt latest wardrobe malfunction goes viral in media

alia bhatt, alia bhatt wardrobe malfunction, alia bhatt news, alia bhatt controvercies, alia bhatt latest news, alia bhatt hot photo shoot, alia bhat hot photos, alia bhatt cleavage photos, alia bhatt hot scenes

Alia bhatt latest wardrobe malfunction goes viral in media : bollywood hot actress alia bhatt wardrobe malfunction in a programme goes viral in which alia bhatt adjusting her dress to cover her private parts

పబ్లిక్ లో ఇదేంపని ఆలియా? డ్రెస్సు లేపి మరీ..!

Posted: 08/13/2014 03:06 PM IST
Alia bhatt latest wardrobe malfunction goes viral in media

ఈమధ్యకాలంలో తారామణులందరూ పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకోవడం ఒక పరిపాటిగా మార్చేసుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ తారలు అయితే మరీ దారుణంగా తమ లో-అందాలు క్లియర్ గా కనిపించే విధింగా చిరిగిపోయిన డ్రెస్సులు, పొట్టిపొట్టి గౌనులు వేసుకుని సెన్సేషన్ గా నిలిచిపోతున్నారు. చిన్నసినిమాల హీరోయిన్ల నుంచి స్టార్ హీరోయిన్లదాకా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డ్రెస్సులు ధరిస్తూ... తమ అందాలను కనువిందు చేస్తూ కెమెరాలకెక్కి.. కొన్నాళ్లవరకు కాంట్రోవర్సీగా నిలిచిపోతారు. అయితే ఇటువంటి కాంట్రొవర్సీస్ ను సృష్టించడంలో ఆలియా భట్ ఎప్పటికీ ముందుంటుంది. ఎందుకంటే.. చిత్రపరిశ్రమకు వచ్చిన కొన్నాళ్లకే ఈ అమ్మడు పొట్టిపొట్టి డ్రెసులతో కుర్రకారులను మత్తెక్కించడంతోపాటు సీనియర్ హీరోలను తన వలలో వేసుకుంది.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ అయిన మహేష్ భట్ కూతురు ఆలియా భట్ సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. సినిమాల్లో చుంబనాల నుంచి బెడ్ రూమ్ సన్నివేశాల్లో సైతం నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి హాట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. కిస్సుల రారాజు అయిన ఇమ్రాన్ హష్మీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన తార ఈ అమ్మడేనని బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆ హాట్ పిల్ల కేవలం సినిమాల్లోనే కాదు... మూవీ ప్రమోషన్స్ లలో, రకరకాల ఫంక్షన్స్ లలో సైతం హాట్ డ్రెస్సులు ధరించి టాక్ ఆఫ్ ది టౌన్ గా వుండిపోతుంది. ఈ అమ్మడు నిండుగా డ్రెస్సులు వేసుకుని కనిపించిన దృశ్యాలు చాలా అరుదు. అందుకే.. స్టార్ హీరోయిన్లకంటే ఎక్కువగా ఈ అమ్మడికి సంబంధించి హాట్ వార్తలు నిత్యం వస్తూ వుంటాయి.

Alia-Bhatt-Faces-Wardrobe-M

ఇదిలావుండగా... తాజాగా ఆలియా వేసుకున్న డ్రెస్ మరోసారి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. పైనుంచి పూర్తిగా కప్పుకుని వున్నా.. కింద వచ్చేటప్పటికీ మాత్రం మోకాళ్లదాకా నిలిచిపోతుంది ఆ డ్రెస్సు! ఈ డ్రెస్సులో ఆలియా నిలబడి వున్నంతవరకు బాగానే వుంది కానీ... కూర్చునేటప్పుడే లేనిపోని సమస్యలు వచ్చిపడ్డాయి. ఆ డ్రెస్సు ముందే చాలా ఫిట్.. కూర్చునేటప్పుడు పైకి, కిందకు జారిపోతుంటుంది.. నిత్యం అడ్జస్ట్ చేసుకుంటూ వుండాలి.. ఎంత ఇబ్బంది అంటే.. తీరిక సమయం లేకుండా అటూఇటూ మసులుతూనే వుండాలి. ఆ సమయంలో ఆలియా పడిన కష్టాలు అంతాఇంతా కాదులెండి. ఈ నేపథ్యంలో ఈ హాట్ భామ తన డ్రెస్సును అడ్జస్ట్ చేస్తుండగా... అక్కడే వున్న కెమెరామెన్ లు తమ కెమెరాలను పనిచెప్పడం మొదలుపెట్టేశారు. ఎప్పుడెప్పుడు తమకు ఆలియా హాట్ అందాలు కనిపిస్తాయోనని వెయిట్ చేస్తున్న వారికి... దొరికిందే అదునుగా భావించి ఆమె లో-అందాలను తమ కెమెరాల్లో బంధించారు. అంతే! ఇప్పుడా ఫోటోలు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles