Riteish deshmukh confirms genelia pregnant

Riteish confirms Genelia pregnant, Genelia is now pregnant, Genelia DSouza pregnant, Humshakals movie, Riteish Deshmukh

Genelia is now pregnant, The big news is confirmed by none other than Bollywood star-Mr Genelia Riteish Deshmukh.

నా భార్యకు కడుపొచ్చిందోచ్...

Posted: 06/07/2014 09:55 AM IST
Riteish deshmukh confirms genelia pregnant

ఇటీవల వివాహం చేసుకున్న హీరో, హీరోయిన్లు ఒక్కొక్కరుగా తల్లిదండ్రుల హోదా పొందుతున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తండ్రికాగా, ఇప్పుడు టాలీవుడ్ సినీ జనాలకు నవ్వుల హాసినిగా బాగా సుపరిచితం అయిన జెనీలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తరువాత నుండి వెండితెరకు దూరం అయ్యి, సంపార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈమె త్వరలో తల్లి కాబోతుంది.

గత కొన్ని రోజుల క్రితం ఈమె గర్భవతి అని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ వార్తల పై ఆ దంపతులు పెదవి విప్పకపోవడంతో ఈ వార్తలు అన్నీ రూమర్లే అని అనుకున్నారు. కానీ ఇన్నాళ్ల తరువాత రితేష్ దేశ్ ముఖ్ స్వయంగా తెలిపాడు. ప్రస్తుతం జెన్నీ ప్రెగ్నెంట్. ఇటీవలే ఈ విషయం తెలిసి మేం చాలా ఎగ్జయిట్ అయ్యాం.

ఆ క్షణం నుండి మా చిన్నారి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాం అని అన్నాడు. తన భార్యలో తనకు బాగా నచ్చేవి ఎనర్జీ చిరునవ్వే అని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles