Karisma kapoor get to second marriage after divorce

Sunjay Kapur, Sandeep Toshniwal,Karisma Kapoor, Karisma Kapoor decided to start life afresh,

Actress Karisma Kapoor, who has filed for divorce from her Delhi-based husband Sunjay Kapur recently, has moved on in her life. If rumours are to be believed, the pretty actress is all set to tie the knot with another man, who is also a divorcee

రెండో మొగుడ్ని వెతుక్కున్న కరీష్మా కపూర్

Posted: 06/06/2014 07:33 PM IST
Karisma kapoor get to second marriage after divorce

బాలీవుడ్ తెరను ఒకప్పుడు తన అంద చందాలతో ఏలిన కరీష్మా కపూర్ 2003 సంవత్సరంలో సంజయ్ కపూర్ ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చల్లగా సాగుతున్న కాపురంలో ఏం జరిగిందో ఏమో గానీ వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చి గత కొంత కాలంగా విడివిడిగా ఉంటూ ఇటీవలే విడాకుల కోసం కోర్టుకెక్కారు కూడా.

తన భర్త నుండి విడిపోయిన కరీష్మా కపూర్ రెండో పెళ్ళికి సిద్దం అవుతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈమె గత కొంత కాలంగా ముంబైలోని ఓ హెల్త్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్న సందీప్ తోష్నీ వాల్ తో చాటు మాటుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈమె అతన్ని పెళ్ళి చేసుకోవడానికి సిద్దపడిందని అంటున్నారు. సందీప్ కరీష్మాకు సంబంధించిన కోర్టు వ్యవహారాల్లో ఎంతో సాహపడ్డాడు.

ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు. సందీప్ కూడా ఇదివరకే తన మొదటి భార్యకు విడాకులిచ్చేశాడు. కరీష్మాకు విడాకులు రాగానే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి మార్గం సుగుమం అవుతుంది. ఇప్పటికే ఒకరు పెళ్లాన్ని, మరొకరు మొగుడ్ని వదిలేసిన ఈ సెకండ్ హ్యాండ్ కపుల్స్ కలకాలం కలిసి ఉంటారో లేదో చూడాలి ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles