Samantha first ever dual role tamil cinema

Samantha dual role tamil cinema, Samantha dual role, ilovecinema, iluvcinema, samantha, samantha hot, Samantha latest movie updates, Samantha to do a Dual role

Samantha first ever dual role tamil cinema, Samantha to do a Dual role

ఒకేసారి సమంతా రెండాటలు ఆడుతుంది!

Posted: 06/03/2014 06:30 PM IST
Samantha first ever dual role tamil cinema

చిత్ర రంగంలో సమంత ఆడింది ఆట..పాడింది పాటగా సాగుతుంది. ఆమె సుడి దెబ్బకు.. హీరోయిన్స్ అల్లాడిపోతున్నారు. స్టార్ హీరోలందరితో.. కమిట్ అవ్వటంతో.. మిగిలిన హీరోయిన్స్ లకు ఛాన్స్ లేక .. అడ్డదారులు తొక్కుతున్నారు. ఒక్క ఛాన్స్ కూడా లేక అల్లాడిపోతున్న హీరోయిన్స్ కు .. సమంతా మరో షాకిచ్చింది.

ఇప్పటి వరకు , అనుష్క, ప్రియమణి, లాంటి వారితో పోటీగానే.. నేను సై అంటూ.. సమంతా మరొకొత్త సినిమాలోకి దూకేసింది. అందులో సమంతా ద్విపాత్రాభినయం. అంటే సమంత డ్యూయల్ రోల్ చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇలాంటి ఛాన్స్ చాలా అరుదుగా హీరోయిన్స్ వస్తుంటుంది. ఎక్కువ శాతం హీరోలే డ్యూయల్ రోల్ చేస్తుంటారు. అలాంటిది సమంతాకు రావటంతో.. మిగిలిన హీరోయిన్స్ చాటుగా తెగ తిట్టేస్తున్నాట్లు సమాచారం.

'గోలీసోడా సినిమాతో ఆక‌ట్టుకొన్న విజయ్ మిల్టన్ ఇప్పుడు మ‌రో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు. విక్రమ్ క‌థానాయ‌కుడు. ఈ చిత్రానికి మురుగదాస్ నిర్మాత‌. స‌మంత క‌థానాయిక‌గా ఎంపికైంది. ఇందులో స‌మంత ద్విపాత్రాభిన‌యం చేస్తోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఒక పాత్ర క్లాస్‌, మ‌రోటి మాస్ గా క‌నిపిస్తుంద‌ట‌. పంచాక్షరి, వ‌ర్ణ సినిమాల్లో రెండు పాత్రల్లో క‌నిపించింది అనుష్క‌. ఆ రెండూ ఫ్లాప‌య్యాయి. క‌నీసం స‌మంత‌కైనా అదృష్టం క‌లిసి రావాలని ..ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles