Amitabh bachchan shocking look in r balki s amitabh

Amitabh Bachchan, Shamitabh, amitabh bachchan shocking look, R.Balki s film, Amitabh Bachchan And Dhanush,

amitabh bachchan shocking look in r balki-s amitabh, Bollywood megastar Amitabh Bachchan

బిగ్ బీని చూస్తే ఎవరైన ఊచ్చ పోయ్యాల్సిందే?

Posted: 06/03/2014 03:46 PM IST
Amitabh bachchan shocking look in r balki s amitabh

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఎలా ఉంటాడో తెలుసుగా.. అయితే ఇప్పుడు మాత్రం ఆయనను చూస్తే ఎవరైనా సరే దడుచుకు చావాల్సిందే. అంతేకాదు.. ఎవరైన ఉ..….. పోయాల్సిందేననే.. బాలీవుడ్ బాబులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. బాలీవుడ్ కే బిగ్ బీ కదా. అలాంటి వారు నడిచి వస్తుంటే చూసే వారు భయంతో వణికిపోయిన ఆశ్చర్యంలేదని అంటున్నారు. అసలు ఇంతకీ కథ ఏమిటంటే.. ఈ మద్య బిగ్ బీ చాలా డిఫెరెంట్ గా నటిస్తున్నాడు... కాదు... కాదు.. కనిపిస్తున్నాడు.

పిచ్చోడి మాదిరి జుట్టు పెంచుకుని, డర్టీ షూట్ వేసుకుని కనిపిస్తున్నాడు. ఇంతకీ అమితాబ్ ఇలా మారడానికి కారణం తన అప్ కమింగ్ సినిమాయే. ‘షమితాబ్' చిత్రానికి ఆర్. బాల్కి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్, కమల్ హాసన్ కూడా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లోని ఫోటోలు లీక్ కావడంతో అమితాబ్ లుక్ ఎలా ఉండబోతోందనే అర్థవుతోంది. మరి ఈ అప్ కమింగ్ సినిమాతో అమితాబ్ ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

amitabh-shocking-look

అమితాబ్ గతంలో ‘పా' సినిమాలో వినూత్నమైన మేకోవర్లో డిఫరెంటుగా కనిపించగా.. ఇప్పుడు షమితాబ్ చిత్రంలో మరో వైవిద్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో లుక్ ఫోటోలు బయటకు వచ్చి హల్ చల్ చేస్తున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles