Thaman out yuvan in to ram charan film

Yuvan Shankar Raja, Govindhudu Andari Vaadele, Yuvan Shankar Raja to compose music for Govindhudu Andari Vaadele, Ram Charan, Krishna Vamsi, Ram Charan's Govindhudu Andari Vaadele

uvan Shankar Raja replaced SS Thaman for Ram Charan's flick Govindhudu Andari Vaadele.

చరణ్ సినిమా నుండి థమన్ తప్పుకున్నాడు

Posted: 04/15/2014 05:57 PM IST
Thaman out yuvan in to ram charan film

రామ్ చరణ్ క్రిష్ణవంశీ ‘గోవిందుడు అందరి వాడేలే ’ సినిమా ఓ ముహూర్తంలో మొదలు పెట్టారో కానీ ఆ సినిమాకు అన్ని అవాంతరాలే ఎదరవుతున్నాయి. ఆదిలోనే సినిమా టైటిల్ విషయంలో సమస్య తెలెత్తితే నయానో, భయానో దాని నుండి భయపడ్డారు.

అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో ఇప్పుడు మరో పెద్ద దెబ్బ పడింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్ ఈ ప్రాజెక్టు నుండి అర్ధాంతరంగా తప్పుకున్నాడని, దానికి కారణం దర్శకుడు క్రిష్ణవంశీతో విభేదాలు తారా స్థాయికి చేరడమే అంటున్నారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు.

యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు థమన్ కొన్ని ట్యూన్స కూడా ఇచ్చాడు. కానీ అర్థాంతరంగా థమన్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో యువ సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ తో ట్యూన్స్ చేయిస్తున్నారని సమాచారం. టాలీవుడ్ జనాల మ్యూజిక్ టేస్ట్ తెలిసిన తమన్ లాంటి క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ తప్పుకోవడం ఈ సినిమాకి మైనస్ పాయింటే అని చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles