Lakshmi manchu bagged vikram simha ap rights

Lakshmi Manchu bagged Vikram Simha AP rights, Vikram Simha AP rights, Lakshmi Manchu bagged Vikram Simha AP rights, Vikram Simha telugu dubbing version rights, Vikram Simha release date, Kochadaiiyaan Release Details, Kochadaiiyaan Release Date.

Lakshmi Manchu bagged Vikram Simha AP rights, Vikram Simha AP rights, Lakshmi Manchu bagged Vikram Simha AP rights, Vikram Simha telugu dubbing version rights

విక్రమసింహా ఏపీ రైట్స్ మంచులక్ష్మి చేతికి

Posted: 04/09/2014 04:03 PM IST
Lakshmi manchu bagged vikram simha ap rights

టాలీవుడ్ నటి, యాంకర్, నిర్మాత, దర్శకురాలు, రాజకీయ నాయకురాలు అయిన అయిన మంచు లక్ష్మి సౌత్ ఇండియా సూపర్  స్టార్ రజినీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వంలోనటించిన ‘కొచ్చాడయాన్ ’ తెలుగులో ‘విక్రమ సింహ’ గా రాబోతున్న ఈ సినిమా ఏపీ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని భారీ రేటుకు దక్కించుకున్నట్లు టిటౌన్ నుండి లేటెస్ట్ గా వినిపస్తున్న వార్త.

త్వరలో మంచు లక్ష్మి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నట్లు చెబుతున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే తొలిసారిగా 3డీ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీకాంత్ డబుల్ రోల్ పోషించాడు. ఎక్కవ శాతం గ్రాఫిక్స్ ఉన్న ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

రజినీ సరసన దీపికా పదుకునే నటిస్తుండగా, శరత్ కుమార్, నాసర్, జాకీష్రాఫ్  కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను మే 1న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles