Nithin next film with director maruthi

Nitin Reddy, Maruthi, Karunakaran, Nitin Latest News, Nitin New Film, Nitin Film With Maruthi

Nithin Next Film with Director Maruthi, Maruthi next film with nithin, nithin under maruthi direction.

‘ఎ’ సర్టిఫికెట్ చిత్రాల దర్శకుడితో నితిన్

Posted: 04/09/2014 03:40 PM IST
Nithin next film with director maruthi

బూతు, యూత్ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన మారుతి ఇటీవలే అల్లు శిరీష్ తో ’కొత్త జంట ’ సినిమా తీశాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా తరువాత విక్టరీ వెకంటేష్ తో ‘రాధా ’ చిత్రాన్ని ప్లాన్ చేసి, ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశాడు.

కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా అటకెక్కడంతో ఇప్పుడు యంగ్ హీరో నితిన్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. ఇటీవలే మాంచి రొమాంటిక్ కథను నితిన్ కి వినిపించాడట. ఆ కథ నితిన్ కి తెగ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇఛ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నడట.

డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని అంటున్నారు. ఏమైనా నితిన్ వరుస ప్రాజెక్టులకు కమీట్ అవుతూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles