Jagapathi babu reveals affair with heroines

Jagapathi babu reveals about Priyamani affair, Jagapathi Babu

jagapathi babu reveals affair with heroines

ఎఫైర్ల గురించి నిర్భయంగా చెప్పేశా

Posted: 03/03/2014 09:02 PM IST
Jagapathi babu reveals affair with heroines

టాలీవుడ్ లో హీరోగా ఓ వెలుగు వెలిగి, ఇప్పటి జనరేషన్ హీరోల పోటీ తట్టుకోలేక, ఇటీవలి కాలంలో విలనీ పాత్రలలో  రాణిస్తున్న జగపతి బాబు సినీ కెరియర్లో ఎలాంటి రిమార్కులు లేవు కానీ, గత కొంత కాలం క్రితం ఈయన పై ఎఫైర్ల కాంట్రవర్సీ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తల పై జగతిబాబు స్పందిస్తూ... నాకు ఆడవాళ్ళంటే గౌరవం, చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందన్న వార్తల్లో నిజం లేదు.

ఒకవేళ అలా ఉండి ఉంటే ఏదీ దాచుకొను... నిర్భయంగా చెప్పేవాడిని, కావాలని నన్ను కాంట్రవర్శీ చేశారు. ప్రస్తుతం హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత ‘విలనీ ’ పాత్రలు పోషించడం చాలా ఆనందంగా ఉంది. జగపతిబాబు... బాలకృష్ణ కాంబినేషన్‌లో 'లెజెండ్‌'లో విలన్‌గా నటిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ హీరో నితిన్‌ చిత్రంలోనూ విలన్‌గా నటిస్తున్నారు. విలన్‌ తన కెరియర్‌ బాగుంటుందని ఆశిస్తున్నాననీ, నటుడు అన్ని పాత్రలు పోషించాలనీ, నటుడికి ప్రాంతీయం, భాషాభేదం లేదని తేల్చిచెప్పారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles