Attarintiki daredi movie story

Attarintiki Daredi, Attarintiki Daredi movie story, Attarintiki Daredi movie story line, Pawan Kalyan, Power star character

Power star character but also the movie plot. In the film Attarintiki Daredi, Pawan Kalyan character will have two shades

పవన్ సినిమా స్టోరీ లైన్ ఇదే ?

Posted: 07/18/2013 05:26 PM IST
Attarintiki daredi movie story

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా పై ఇఫ్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియోను ఈ నెల 19న శిల్పాకళా వేదికలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్టోరీలైన్ ఇదే అంటూ ఓవార్త బయలు దేరింది. ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ సమంతా వాళ్ళ ఇంట్లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తాడని, సమంతా వాళ్ళ అమ్మ నదియా తనకు అత్త అని తెలిసే సమంతాను ప్రేమిస్తాడని, ఇతనికి ఓ ప్లాష్ బ్యాక్ కూడా అంటుందని అదే ఈ సినిమాకు కీలకమని అంటున్నారు. ఇక్కడ త్రివిక్రమ్ స్టార్ హీరోల సినిమాలకు ఓ సెంటిమెంటును ఫాలో అవుతున్నాడనిపిస్తుంది. గతంలో మహేష్ తో తీసిన ఖలేజాలో కూడా హీరో మహేష్ ను  క్యాబ్ డ్రైవర్ చూపించాడు. ఇందులో కూడా పవన్ ని క్యాబ్ డ్రైవర్ గా చూపించబోతున్నాడని సమాచారం. పలువురు ప్రముఖులు నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles