Venkatesh ram film titled ram balaram

Venkatesh and Ram as Ram Balaram in Golmaal Remake, Venkatesh, Ram, Ram Balaram, Golmaal Remake, Golmaal Movie Remake

Multiple titles are being considered for the multi-starrer film involving Victory Venkatesh and Energetic hero Ram.

వీరి సినిమా టైటిల్ మారింది

Posted: 07/18/2013 05:17 PM IST
Venkatesh ram film titled ram balaram

బడా హీరోల సినిమాల టైటిళ్ళు వారి స్థాయిని బట్టే పెడుతుంటారు. వారి స్థాయికి తగిన టైటిల్ పెట్టక పోతే జనాల్లో అంత క్రేజ్ రాదనే బలమైన కారణం దర్శక నిర్మాతల్లో ఉంది. అందుకే టైటిళ్ళు ఆచితూచి పెడుతుంటారు. ఒక్కోసారి సినిమా షూటింగు అయిపోయేంత వరకు టైటిల్ ని ఖరారు చేయరు. ఇక మల్టీస్టారర్ సినిమాలకు టైటిల్ పెట్టాలంటే పెద్ద తలనొప్పే. ఒక్కోసారి మంచి టైటిళ్ళే పెట్టినా ఇద్దరి హీరోలలో ఒక్కరికి కు నచ్చదు. అలాంటప్పుడు మళ్లీ మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్, రామ్ కలిసి నటిస్తున్న 'బోల్ బచ్చన్' హిందీ రీమేక్ సినిమా పరిస్థితి కూడా అలాగే వుంది. టైటిల్ ప్రాబ్లం తీవ్రంగా వుంది. మొదట్లో దీనికి 'గరమ్ మసాలా' పేరు పరిశీలించారు. తర్వాత మరెందుకో అది బాగోలేదని చెప్పి, 'గోల్ మాల్' పేరు అనుకున్నారు. ఇప్పుడు అది కూడా మారింది. 'రామ్ బలరామ్' అనే పేరు తీవ్రంగా పరిశీలిస్తున్నారట. మొత్తానికి వెంకటేష్, రామ్ లు కలిసి ‘రామ్ బలరామ్ ’ లుగా రాబోతున్నారని  అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles