Anchor anasuya item song in attarintiki daaredi

anasuya item song with pawan kalyan, anchor anasuya hot photoshoot, Anchor Anasuya in Jabardsth comedy show, anchor anasuya remuneration, anchor anasuya rate, anchor anasuya price per hour, anchor anasuya hot stills, anchor anasuya hot photos, jabardasth telugu comedy show, attack on tv9 ceo raviprakash, TV9 CEO Raviprakash warning to faction leaders in rayalaseema

anchor anasuya item song in attarintiki daaredi, anchor anasuya to play item song with pawan kalyan, anasuya item song with pawan kalyan, anchor anasuya hot photoshoot, Anchor Anasuya in Jabardsth comedy show, anchor anasuya remuneration, anchor anasuya rate, anchor anasuya price per hour, anchor anasuya hot stills, anchor anasuya hot photos, jabardasth telugu comedy show, attack on tv9 ceo raviprakash, TV9 CEO Raviprakash warning to faction leaders in rayalaseema

‘అత్తారింటికి దారేది ’లో అనసూయ ఐటెం సాంగ్

Posted: 05/20/2013 12:08 PM IST
Anchor anasuya item song in attarintiki daaredi

గత కొన్ని రోజుల నుండి హాట్ టాపిక్ గా మారిన బుల్లితెర యాంకర్ అనసూయకు వెండితెర పై స్టార్ హీరోతో నటించే బంపర్ ఆఫర్ తగిలినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫిలింనగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా అత్తారింటికి దారేది సినిమా నటించే ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఈమె ఆ సినిమలో ఐటెం సాంగులో కానీ, ముఖ్య పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. కొంత మంది ఐటెం సాంగే చేస్తుందని అంటుంటే, మరికొందరు మాత్రం పవన్ గర్ల్ ఫ్రెండ్ పాత్ర చేస్తుందని అంటున్నారు. ఇటీవల ప్రతి సినిమాలో ప్రత్యేక మాస్ మసాలా సాంగ్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ సినిమాలో కూడా ఓ పాట ఉండబోతుందని అందుకోసం ఈమెను తీసుకున్నారని అంటున్నారు. అంతేకాకుండా అనసూయ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకుందని అంటున్నారు. వెండి తెర పై ఎంట్రీ కోసం చూస్తున్న ఈ హాట్ అనసూయకు ఏకంగా పవన్ సరసనే నటించే అవకాశం దక్కిందని అనుకుంటున్నారు. మరి ఈ సినిమా తరువాత అనసూయ రేంజ్ మరింత పెరుగుతుందా ? లేక గుత్తా జ్వాలా ఎటూ పనికి రాకుండా పోతుందా ? చడాలి...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles