Junior ntr tribul role in new movie

ramaiya vastavaiya, ramaiya vastavaiya movie, ramaiya vastavaiya ntr new getup, junior ntr tribul role, junior ntr double role, senior ntr graphics

ramaiya vastavaiya, ramaiya vastavaiya movie, ramaiya vastavaiya ntr new getup, junior ntr tribul role, junior ntr double role, senior ntr graphics

మూడు షేడ్స్ లో కనిపించబోతున్నాడు

Posted: 05/10/2013 03:20 PM IST
Junior ntr tribul role in new movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రామయ్యా వస్తావయ్యా.. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనేది వార్త. కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. ఇందులో ఇద్దరు ఎన్టీఆర్ లే కాకుండా మరో ఎన్టీఆర్ కూడా దర్శనమిస్తాడట. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంటు పాత్రలో దర్శనమిస్తుండగా, ఇందులో సీనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నాడట. ఓన్లీ గ్రాఫిక్స్ తోనే సీనియర్ ఎన్టీఆర్ ని దించుతున్నట్లు ఫిలింనగర్ సమాచారం. గతంలో ఈయన డబుల్ రోల్ పోషించిన సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడోనని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles