Venkatesh maruthi film titled radha

Maruthi to Direct Venkatesh Titled Radha, Venkatesh Radha Movie Details, Maruthi Venkatesh Radha Movie, Maruthi to Direct Venkatesh

Maruthi to Direct Venkatesh Titled Radha, Venkatesh Radha Movie Details, Maruthi Venkatesh Radha Movie, Maruthi to Direct Venkatesh

‘రాధ ’ గా రాబోతున్న వెంకీ

Posted: 04/25/2013 08:04 PM IST
Venkatesh maruthi film titled radha

టాలీవుడ్ లో ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ యువ హీరోలతో సమానంగా సినిమాల్లో నటించడమే కాకుండా, యువ దర్శకులతో యూత్ కి దగ్గరగా ఉండే సినిమాల్లో కూడా నటించడానికి వెనకాడటం లేదు. ప్రస్తుతం ఈయన నటించిన ‘షాడో ’ సినిమా రేపు విడుదల కాబోతుంది. ఇక ఈయన బస్ స్టాప్, ఈరోజుల్లో సినిమాలతో యూత్ ని బాగా ఆకర్షించిన మారుతి దర్శకత్వంలో ఓ సినిమాకు కమీట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కి ‘రాధ ’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. గతంలో ఈయన లేడీ పేర్లతో ‘లక్ష్మీ , తులసి ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ‘రాధ ’ అనే లేడీ టైటిల్ తో అలరించబోతున్నాడు. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తీసే సినిమా తరువాత ఉంటుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles