Trivikram gets rs 7 crores remuneration

Trivikram record remuneration, Trivikram Gets Rs 7 Crores remuneration, tollywood directors remuneration 2013,trivikram remuneration for pawan movie,ss rajamouli, puri jagannath, trivikram srinivas, sreenu vitla, remuneration,pawan kalyan remuneration

According to reports, Trivikram got a whopping Rs 7 crores as remuneration for his new film with Pawan Kalyan.

ఏడు కోట్లు తీసుకుంటున్నాడు

Posted: 04/18/2013 06:09 PM IST
Trivikram gets rs 7 crores remuneration

సినిమా హీరో, హీరోయిన్ల లాగే సినిమాలు హిట్టయ్యే కొద్ది రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతారు. ఇప్పడు దర్శకులు కూడా వారిలాగే సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకొని భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రాజమౌళి, శీనువైట్ల వంటి జాబితాలో మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేరిపోయాడు. ఇటీవల ఆయన తీసిన ‘జులాయి ’ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఏడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. అయితే కొందరు సినీజనాలు త్రివిక్రమ్ చాలా ఎక్కువ తీసుకుంటున్నాడు అంటే మరి కొందరు మాత్రం అన్ని అతను మూడు శాఖల(దర్శకత్వం, మాటలు, స్ర్కీన్ ప్లే ) పనులు ఒక్కడే చేస్తాడు కాబట్టి అతను డిమాండ్ చేయడంలో తప్పులేదంటున్నారు. ఏది ఏమైనా త్రివిక్రమ్ కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకునే వారి జాబితాలో చేరిపోయాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles