Rajamouli annamayya in his style

Rajamouli Annamayya style movie, Baahubali movie busy, Rajamouli next movie, ss rajamouli, annamayya

According to his tweet in twitter, he will direct a movie like "Annamayya" but as per his style that is of high aesthetic and technical standard. So folks, await the announcement of this film which is going to be shortly.

’అన్నమయ్య ’ లాంటి సినిమా తీస్తాడట

Posted: 04/18/2013 06:01 PM IST
Rajamouli annamayya in his style

టాలీవుడ్ లో అపజయం అంటూ ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎస్.ఎస్ రాజమౌళి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యుడిగా వెండితెరకు అరంగ్రేటం చేసి, గురువును మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన గురువు రాఘవేంద్ర రావు ఆధ్యాత్మిక చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట. ఈయన గతంలో తీసిన ‘అన్నమయ్య ’ సినిమా పెద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది. హీరో నాగార్జున కు అయితే కెరియర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడు అలాంటి సినిమాని జక్కన్న ఒకటి తీయాలని అనుకోవడమే కాకుండా, ఖచ్చితంగా తీస్తానని ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. అలాంటి సినిమా తీయాలంటే చాలా అనుభవం కావాలి అంటూనే తన స్థాయిలో ఆ సినిమా భారీగానే ఉంటుందని చెప్పాడు. రాజమౌళి మాటలు బట్టి చూస్తుంటే... ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న ‘బాహుబళి ’ సినిమా తరువాత అలాంటి ప్రాజెక్టు ఏదైనా ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles