Rana as a hero in rudhramadevi movie

rana daggubati, rudhrama devi movie, anushka in rudhrama devi movie, rana daggubati as a hero in rudhramadevi movie, krishnam vande jagadgurum,gunashekar movies, rani rudhrama wallpapers,

rana as a hero in rudhramadevi movie

5.gif

Posted: 02/12/2013 11:36 AM IST
Rana as a hero in rudhramadevi movie

rana-ee

       ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ సొంత సంస్థ.. గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రం 'రుద్రమదేవి'. అగ్రనటి అనుష్క 'రుద్రమ దేవి'గా నటిస్తున్న ఈ చిత్రంలో రుద్రమదేవి కథా నాయకుడుగా రానా నటిస్తున్నారు. ఈ వివరాలను దర్శకనిర్మాత అయిన గుణశేఖర్‌ వెల్లడించారు. ‘కాకతీయుల చరిత్రలో రుద్రమదేవి జీవితంలో కథానాయకుడైన, నిడవర్ద్యపురం (ఇప్పటి నిడదవోలు) యువరాజైన చాళుక్య వీరభద్రుడి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ పాత్రని 'కృష్ణం వందే జగద్గురుమ్‌' చిత్రంతో నవరస కథానాయకుడిగా ప్రేక్షకుల మెప్పు పొందిన రానా పోషిస్తున్నారు’. అని తెలిపారు.
       అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్‌: పద్మశ్రీ తోట తరణి, ఫోటోగ్రఫీ: అజరు విన్సెంట్‌, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: కమల్‌ కణ్ణన్‌ (ప్రసాద్‌ ఇఎఫ్‌ఎక్స్‌), కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నీతా లుల్లా(జోధా అక్బర్‌ ఫేం), నిర్మాత: గుణశేఖర్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గుణశేఖర్‌.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajashekar daughter turns actress
Bandla ganesh to produce koratala siva next  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles