Sneha ullal sada reema sen aa roju

sneha ullal sada reema sen aa roju, shooting complete

sneha ullal sada reema sen aa roju

10.gif

Posted: 09/12/2012 04:24 PM IST
Sneha ullal sada reema sen aa roju

aarojue       గ్లామర్‌ క్వీన్స్‌ సదా, స్నేహా ఉల్లాల్‌, రియాసేన్‌ ముఖ్యపాత్రలుగా రూపొందుతోన్న చిత్రం 'ఆరోజు'.  తెలుగు అనువాదంగా వస్తోన్న ఈమూవీ 'ఏం జరిగింది?' అనేది ఉప శీర్షిక. పూర్తిగా గ్లామర్‌ ఓరియంటెడ్‌ హారర్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని నివేద స్టూడియోsadaeeee ఫిలిం కంపెనీ సమర్పణలో అడ్డాల వెంకట్రావు-ఎ.సెల్వం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు మరియు దర్శకుడు సంతోష్‌ శివన్‌ సోదరుడు సంగీత్‌ శివన్‌ ఈ చిత్రానికి దర్శకుడు, ఇంకా ఛాయాగ్రాహకుడు కూడా కావడం విశేషం. డబ్బింగ్‌ మరియు రికార్డింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకునేందుకు సన్నాహాలు జరుపుకుంటోంది.
        ఈ సందర్భంగా నిర్మాతలు అడ్డాల వెంకట్రావు-ఎ.సెల్వం మీడియాతో మాట్లడారు. 'ఓ వినూత్నమైన కథాశంతో రూపొందిన చిత్రమిది. సదా, స్నేహా ఉల్లాల్‌, రియాసేన్‌ల గ్లామర్‌తోపాటు సినిమాలోని హారర్‌ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటుంది. డబ్బింగ్‌ మరియు రికార్డింగ్‌ కార్యక్రమాలు పూర్తయి.. ఫస్ట్‌ కాపీ కూడా సిద్ధమైంది. సెన్సార్‌ కార్యక్రమాలు సైతం పూర్తి చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
        ఈ చిత్రానికి సంగీతం: శర్మ, పాటలు: పొందూరి-యం.రామారావు, మాటలు: అడ్డాల వెంకట్రావు, ఎడిటింగ్‌: ఎల్‌.రామారావు, కో-ప్రొడ్యూసర్‌: అరుణ్‌, నిర్మాతలు: అడ్డాల వెంకట్రావు-ఎ.సెల్వం, ఛాయాగ్రహణం-చిత్రానువాదం-దర్శకత్వం: సంగీత్‌ శివన్‌!!

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amirkhan kareena rani mukharji talaash
Allu sirish in gowravam movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles