Allu sirish in gowravam movie

allu sirish in gowravam movie new stills

allu sirish in gowravam movie

8.gif

Posted: 09/12/2012 03:48 PM IST
Allu sirish in gowravam movie

       ‘గౌరవం’ మూవీ ద్వారా మెగా ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో అల్లు శిరీష్  తెరంగేట్రం చేయబోతోన్న సంగతి తెలిసిందే. పూర్తి సందేశాత్మక చిత్రంగా ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కె. రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్మైలింగ్ బ్యూటీ యామి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను వెల్లడిస్తూ చిత్ర దర్శక నిర్మాతలు ఇవాళ ప్రెస్ నోట్ జారీచేశారు.  ఈ చిత్రంలో అల్లు శిరీష్ ఎలా కనిపించబోతున్నాడనే అంశాన్ని తెలియపరుస్తూ ఇవాళ మరి కొన్ని స్టిల్స్ విడుదలయ్యాయి. ఇవిగో అవే ఈ చిత్రాలు...

gow_2e
gowravam_1
...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sneha ullal sada reema sen aa roju
Vishnu hansika denikaina ready  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles