Director ravibabu movie avunu

director ravibabu movie avunu, yamigowtham nuvvila story

director ravibabu movie avunu

18.gif

Posted: 09/10/2012 12:32 PM IST
Director ravibabu movie avunu

       విలక్షణ నటుడే కాదు.. దర్శకుడు కూడా అనిపించుకున్న రవిబాబు రాబోతున్న చిత్రం “అవును”. ఈ మూవీ యామి గౌతంచెప్పిన avunuఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. గత ఏడాది రవి బాబు, యామి గౌతం “నువ్విలా” చిత్రం కోసం కలిసి పని చేశారు. యామి చెప్పిన భయానకమయిన సంఘటనతో ప్రేరణ పొందిన రవిబాబు “అవును” చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో రవిబాబు రామోజీ ఫిలిం సిటీలో సితార హోటల్ లో ఉండేవారు దాదాపుగా 50 రోజుల పాటు ఒంటరిగానే ఉన్నా, రవిబాబుకి ఆ కథ విన్నాక ఏదో మార్పు కనిపించింది. రవిబాబు ఒంటరిగా నిద్రపోవడానికి చాలా భయపడ్డారు లైట్ లు అన్ని వేసి ఉంచి టీవీ ఆన్ లో ఉంచినా కూడా ఫలితం కనిపించలేదు. మధ్య రాత్రిలో హోటల్ నుండి బయటకి వచ్చేసారు. ఇదే కథను ఆయన ప్రేక్షకులతో పంచుకోవాలని అనుకున్నారు అందుకే “అవును” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈనెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. పోస్టర్ డిజైన్ లో రవిబాబు పనితనం ఉట్టిపడుతోంది. ఇక్కడ కనిపిస్తున్నదే ‘అవును’ ఫస్ట్ లుక్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi cheif guest for camera men gangato rambabu audio
Nagarjuna anushka damarukam promo songs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles