Nagarjuna anushka damarukam promo songs

nagarjuna anushka damarukam promo songs, releae today by aditya

nagarjuna anushka damarukam promo songs

16.gif

Posted: 09/08/2012 06:24 PM IST
Nagarjuna anushka damarukam promo songs

      కింగ్ నాగార్జున 'డమరుకం' ప్రోమో సాంగ్స్ కొద్ది సేపటి క్రితం వెలువడ్డాయి. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈనెల10 వ తేదీన హైదరాబాద్ - హైటెక్ సిటీలోని 'శిల్పకళావేదిక'లో విడుదల చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. భారీ బడ్జెట్టుతో నిర్మితమైన ఈ సోషియో ఫాంటసీ చిత్రం అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాంగ్స్ ప్రోమో దిగువన పొందుపరిచాం.. ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director ravibabu movie avunu
Amala in shekar kammula life is beautiful  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles