బాలీవుడ్ చిత్ర దర్శకురాలు పూజాభట్ ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ అయిన సన్నిలియోన్ ని హీరోయిన్, అరుణ్ దయ్ సింగ్, రణదీప్ హుడాలు ముఖ్యపాత్రల్లో మంచి మసాల చిత్రంగా తెరకెక్కిన చిత్రం జిస్మ్ – 2. ఈ చిత్రం ట్రైలర్లు విడుదలై హల్ చల్ చేస్తున్న విస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 3 న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు కోలుకోని షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు బోలెడు ఉన్నాయని, అలాంటి సీన్లు 50% తొలగిస్తేనే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేస్తామని గట్టిగా హెచ్చరించింది.
కేవలం బూతు ని చూపించి కాసులు కురింపించుకోవాలన్న పూజాభట్ ఆశల పైసెన్సార్ బోర్డు నీళ్ళు చల్లడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పూజా భట్ ఉంది. మొదటి నుండి ఈ సినిమాలో మంచి మసాలా సీన్లు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ సెన్సార్ బోర్డు ఇచ్చిన షాకులో అటు నిర్మాత, దర్శకురాలు, రసిక ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. మరి ఈ సినిమాని ఆగస్టు 3 రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more