Harish shankar thrilled to see pawan kalyan dances

Harish Shankar thrilled to see Pawan Kalyan’s dances ,News,devi sri prasad,pawan kalyan,Kota Srinivasa Rao,Shruti Haasan,Harish Shankar,Pawan,latest news,Gabbar Singh,Gabbar Singh songs,Bhagya Lakshmi,Aakasam Ammayaithe,Power Star steps,Ganesh Master,,way2movies, movies, movie, way2movie, telugu movies, latest telugu movies,telugu pictures,latest telugu wallpapers, pictures, telugu movie reviews, movie posts, telugu movie posts, wallpapers, images, latest movie news, latest telugu movie gossips, movie gossips, heroin images, heroin wallpapers, latest wallpapers, telugu movie ratings, latest movie ratings

Power Star Pawan Kalyan’s Gabbar Singh shooting is currently taking place at Ramoji Film City, Hyderabad where in a song ‘Aakasam Ammayaithe..’ is being canned on Pawan Kalyan, Shruti Haasan and the other dancers

Harish Shankar thrilled to see Pawan Kalyan dances.gif

Posted: 04/14/2012 05:07 PM IST
Harish shankar thrilled to see pawan kalyan dances

Pawan-kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హింది ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్ గా ‘గబ్బర్ సింగ్’ అనే సినిమా హరీశ్ శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం దేశ్రీ ప్రసాద్. ఈ చిత్రం ఆడియో ఈనెల 15న గ్రాండ్‌గా, సరికొత్త స్టయిల్‌లో ఒకే రోజు మూడు నగర్లాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఈ సాంగు చిత్రీకరణ సమయంలో దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ డాన్స్ చూసి చాలా థ్రిల్లయ్యాడట. ఈ విషయాన్ని హరీష్ శంకర్ వెల్లడిస్తూ....పాట అద్భుతంగా చిత్రీకరించారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో పవన్ కళ్యాణ్ స్టెప్పులు అదిరాయి. నేనే ఎంతో థ్రిల్లయ్యాను. ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు. మరి పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో డాన్స్ చేశాడో చూడాలి.

ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. శృతి హాసన్ పల్లెటూరి అమ్మాయి భాగ్యలక్ష్మి పాత్ర కనిపించనుంది. భాగ్యలక్ష్మి తండ్రిగా కోట శ్రీనివాసరావు తాగుబోతు పాత్ర పోషిస్తున్నారు. మే 9న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charanupasana marriage date and time fixed
Ntr dammu story copied from malayalam movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles