Ntr dammu story copied from malayalam movie

NTR Dammu copied from Aaraam Thampuran,Dammu Copied from Malayalam Movie,NTR Dammu story copied from Mohanlal Movie, NTR Dammu relase on April 27th

NTR Dammu copied from Aaraam Thampuran,Dammu Copied from Malayalam Movie,NTR Dammu story copied from Mohanlal Movie, NTR Dammu relase on April 27th

NTR Dammu Story Copied From Malayalam Movie.gif

Posted: 04/14/2012 05:04 PM IST
Ntr dammu story copied from malayalam movie

Dhammu-movie

మంచి మాస్ టచ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న బోయపాటి శ్రీను జూనియర్ ఎన్టీఆర్ తో ‘దమ్ము’ అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలసిందే. ఈ మధ్యనే ఆడియో ఫంక్షన్ ని పూర్తిచేసుకున్న ‘దమ్ము’ సినిమా ట్రైలర్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 27వ తారీఖును ప్రేక్షకుల ముందుకు తీనుకురావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్రాలు చేస్తున్నారు.

అయితే ఈ సయంలో ఈ సినిమా పై ఫిలింనగర్లో ఓ పెద్ద రూమర్ ప్రచారంలోకి వచ్చింది. దర్శకుడు బోయపాటి శ్రీను మలయాళంలో మోహన్ లాల్ హీరోగా 14 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆరామ్ తంపురన్’ చిత్రాన్ని కాపీ కొట్టి తీశారని ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు, హీరో హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసింది. ఒక వేళ అదే గనుక నిజం అయితే ఎన్టీఆర్ సింహాద్రి లాంటి హిట్ తనఖాతాలో పడిపోయినట్లేనని కొందరు అంటుంటే.. అంత పెద్ద హీరోకి ఎంతమంచి సినిమా అయినా కాపీ స్టోరీ అయితే అది బోకే అవుతుందని మరికొందరు అనుకుంటున్నారు. మరి ఈ చిత్రం ఆ సినిమాకి రీమేకా ? లేక బొయపాటి సొంత స్టోరా అనేది తేలాలంటే ఈనెల 27 వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harish shankar thrilled to see pawan kalyan dances
Vishnu movie titled denikaina ready  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles