Heroine sonia agarwal opens music learning centre

heroine sonia agarwal opens music learning centre

heroine sonia agarwal opens music learning centre

5.gif

Posted: 02/27/2012 03:01 PM IST
Heroine sonia agarwal opens music learning centre

          music_garriageముద్దుగుమ్మ సోనియా అగర్వాల్ మ్యూజిక్ నేర్పిస్తానంటోంది. అందుకోసం ఓ గ్యారేజీని కూడా ప్రారంభించింది. సౌండ్ గ్యారేజ్ పేరిట చెన్నూర్ లోని మందవెల్లి లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.nan 
 సంగీతం అంటేనే సహజంగానే అందరికీ ఎంతో ఇష్టమని, ఇటీవల కాలంలో విధ్యార్దులు, యువతలో ఆసక్తి పెరుగుతుందని హారీస్‌  ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

         son4 నేడు అనేకమంది యువకళాకారులు సంగీత రంగంలోనికి ప్రవేశించారన్నారు. వారిలో కొందరు గాయకులు గాను, మరికొందరు సంగీతదర్శకులు గాను ప్రవేశించి తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారని అన్నారు. 15 సంవత్సరాలలోపు వారు కూడా పలు చిత్రాలకు సంగీత దర్శకులుగా పనిచేయడం అభినందనీయమన్నారు.soni2


           సంగీతాన్ని నేర్చుకోవాలనుకొనే వారికి మా శిక్షణా సంస్ద ఎంతో ఉపయోగపడుతుందని సోనియా అగర్వాల్‌ తెలిపారు. కీబోర్డ్‌, వయోలిన్‌, గిటార్‌,ట్రమ్‌పెట్‌ లాంటి అన్ని రకాల వాయిద్యపరికరాలకు సంబంధించి నిష్ణాతులచే శిక్షణను అందించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమానికి పలువురు సినీతారలు హజరై సందడి చేశారు. 


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actor vakkada apparao sons marriage photos
2012 oscar award announced  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles