grideview grideview
 • Dec 01, 05:35 PM

  టీడీపీ కూకట్ పల్లి అభ్యర్థి సుహాసినికి తారక్ షాక్..

  తెలంగాణలోని కూకట్ పల్లి నుంచి మహాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుహాసిని తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు, హీరో బాలకృష్ణ, కల్యాణ్ రామ్ భార్య స్వాతి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యంగ్...

 • Nov 27, 08:15 PM

  నటనా ప్రాధాన్యత చిత్రాలకు సమంత ప్రాముఖ్యత

  కెరియర్ తొలినాళ్లలో గ్లామర్ పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన సమంత, ఈ మధ్య కాలంలో నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంచుకుంటూ వెళుతోంది. అలా సమంత చేసిన పాత్రలు ఆమెకి మరింత పేరును తెచ్చిపెట్టాయి. ఇటీవల అమె నటించిన యూ-టార్న్ చిత్రం కూడా...

 • Nov 27, 07:23 PM

  ‘నెక్ట్స్ ఏంటీ’ నుంచి రోమాంటిక్ సాంగ్

  సందీప్ కిషన్ హీరోగా కునాల్ కోహ్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నెక్స్ట్ ఏంటి'. ఈ చిత్రంలో ఆయనకు జంటగా తమన్నా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి అదనపు అకర్షణగా కీలకమైన పాత్రలో హీరో నవదీప్ పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రం పోస్టు ప్రోడక్షన్...

 • Nov 27, 05:59 PM

  ప్రభుత్వాసుపత్రి అంటే చావుకు పర్యాయపదమా.? నాగ్ అశ్విన్

  మహానటి సినిమా దర్శకుడు నాగ్ ఆశ్విన్ తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారం సందర్భంగా గొప్పలకు పోతూ ప్రజలకు ఎన్నో చేశామని.. ఎన్నికల మానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నేరవేర్చామని చెబుతూ ఓ...

 • Nov 27, 04:57 PM

  డ్రంక్ అండ్ డ్రైవ్ అరోపణలపై స్పందించిన నటి

  ఈ మద్యకాలంలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో నటీనటులు, సెలబ్రిటీలు అడ్డంగా బుకవుతున్న విషయం చూస్తున్నాం. ఈ తనిఖీలలో పోలీసులు ఒక సెలబ్రిటీని అపితే చాలు.. దానికి కొండంత ప్రచారాన్ని మీడియా చేసేస్తుంది. అందులో నిజమెంతో తెలియకుండానే ప్రచారాన్ని రక్తికట్టిస్తుంది....

 • Nov 27, 04:02 PM

  నివేదా థామస్ డాన్సు అదుర్స్.. వీడియో వైరల్..

  క్యూట్‌ లుక్స్ తో, తన సహజ నటనతో కుర్ర హృదయాలను కొల్లగొట్టిన మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్.‌. జెంటిల్ మెన్‌ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి నిన్నుకోరి, జై లవకుశలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే...

 • Nov 26, 09:29 PM

  రాజమౌళి మల్టీస్టారర్: రాంచరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఇవేనా.?

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం అప్ డేట్స్ కు సంబంధించి టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘RRR’ సినిమాను ప్రకటించినప్పటి నుంచీ తెలుగునాట దీనిపైనే చర్చ....

 • Nov 26, 08:45 PM

  ఆసక్తికర టైటిల్ తో రానున్న కల్యాణ్ రామ్

  కల్యాణ్ రామ్ హీరోగా గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలినీ పాండే...