grideview grideview
 • Feb 19, 10:01 PM

  యాక్షన్ హీరో చిత్రంతో రేణు దేశాయ్ రీ-ఎంట్రీ

  తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన రేణు దేశాయ్, పవన్ తో వివాహమైన తరువాత నటన వైపు వెళ్లలేదు. ఆ తరువాత ఆమె దర్శక నిర్మాతగా తన అభిరుచికి తగిన సినిమాలను మరాఠీలో చేస్తూ వచ్చారు. అలాంటి రేణుదేశాయ్ తెలుగులో ఒక సినిమాలో...

 • Feb 19, 07:55 PM

  అర్జున్ రెడ్డి సాహసం.. తండ్రిపాత్రలో తొలిసారి..

  విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా క్రాంతిమాధవ్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సింగరేణి కార్మికులకు యూనియన్ లీడర్ గా .. ఏడెనిమిది...

 • Feb 18, 07:43 PM

  ‘‘నాయనా..! రారా ఇంటికి’’ చిత్రం హీరోగా అవసరాల..

  అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. దర్శకుడిగా తన తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటూనే, నటుడిగా తనకి నచ్చిన కథలకి ఓకే చెప్పేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన బాల రాజశేఖర్ దర్శకత్వంలో...

 • Feb 18, 06:21 PM

  నాని నెక్ట్స్ మూవీలో.. ఆ హీరోనే విలన్

  నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన ఐదుగురు కథానాయికలు కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి....

 • Feb 18, 05:47 PM

  సుహోతో డేటింగ్ కు తాను సిద్దమంటున్న సుహానా

  బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేసేందుకు మంచి డైరెక్టర్ తో పాటు అంతకుమించిన కథ కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే బాలీవుడ్ పరిశ్రమతో పాటు అభిమానులకు కూడా తెలిసిందే....

 • Feb 18, 04:55 PM

  తెరంగ్రేటానికి మరో తమిళ నట వారసురాలు రెఢీ..

  తమిళంలో సీనియర్ స్టార్ హీరోల కూతుళ్లు .. కథానాయికలుగా తమ జోరును చూపించడానికిగాను ఒకరి తరువాత ఒకరుగా రంగంలోకి దిగుతున్నారు. కమల్ కూతురు శ్రుతి హాసన్ తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక శరత్...

 • Feb 18, 04:01 PM

  బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో అఖిల్ నెక్ట్స్..

  అఖిల్ తొలి మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను అందించలేదు. దాంతో అభిమానులంతా ఆయన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. అఖిల్ కూడా ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. అందువల్లనే కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడు. ఈ...

 • Feb 14, 09:23 PM

  ‘‘ జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు’’: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రయిలర్

  వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ‘ఎన్టీఆర్’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ప్రకటన చేసిన రోజు నుంచే ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్‌లో ఎన్నో విషయాలు ప్రస్తావించారు వర్మ....