Realme X7 5G Price in India Tipped రియల్ మీ 5జీ స్మార్ ఫోన్ ధరల లీక్..!

Realme x7 5g price in india tipped ahead of launch

realme x7 5g phone, Realme new smart phone, Realme 5G phone cost, Realme 5G phone price, realme x7 5g phone price in india, realme x7 5g phone price, february 4 launch realme x7 5g price in india,realme x7 5g specifications,realme x7 5g,realme x7, realme

Realme X7 5G price in India has been leaked just days ahead of the official launch. The new Realme phone is launching alongside Realme X7 Pro 5G. Realme X7 and Realme X7 Pro both debuted in China in September last year. The phones come with quad rear cameras and a hole-punch display design.

రియల్ మీ ఎక్స్ 7, ఎక్స్ 7 ఫ్రో ధరల లీక్.. ఎంతో తెలుసా

Posted: 01/30/2021 05:28 PM IST
Realme x7 5g price in india tipped ahead of launch

అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న ఉత్కంఠకు తెరదించారు లీకువీరులు. సరిగ్గా ఎక్స్ 7 సీరిస్ ఫోన్ల అవిష్కరణకు వారం రోజుల ముందే వాటి ధరలను లీక్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 1న చైనాలో అవిష్కరించిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్ల ధర ప్రస్తుతం అందుబాటులో వున్న 4జీ ఫోన్లతో పోల్చితే అందుబాటు ధరలోనే వుంది. ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాలు కలిగివున్నాయి,

ఇండియా సీఈఓ మాధవ్ శేత్ ఇటీవల ఇచ్చిన ఒక ప్రకటన ఈ ఊహాగానాలకు బలానిస్తోంది. కాగా, 5జి సపోర్ట్ తో వస్తున్న ఈ వేరియంట్లు భారత్ లో విడుదలకు ఇటీవలే బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా అందుకున్నాయి. వీటిలో ఉన్న సూపర్ ఫాస్ట్ చార్జింగ్, హై రిఫ్రెష్మెంట్ రేట్, టచ్ శాంప్లింగ్ స్క్రీ న్లు వంటి  అట్రాక్టివ్ ఫీచర్లు స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు, మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నాయి. ఇక ఇటీవల లాంచ్ చేసిన రియల్ మీ వి15 లో వున్న ఫీచర్లు ఈ కొత్త మొబైల్ ఫోన్లలోనూ ఉన్నాయిని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక లీకైన ధరల విషయానికి వస్తే

రియల్ మీ ఎక్స్7 6GB + 128GB    --  Rs. 19,999
రియల్ మీ ఎక్స్7 8GB + 128GB    --  Rs. 21,999
రియల్ మీ ఎక్స్7 ప్రో 6GB + 128GB -- Rs. 20,400
రియల్ మీ ఎక్స్7 ప్రో 8GB + 128GB -- Rs. 27,200 గా వుండవచ్చునని అంచనా.

రియల్ మీ ఎక్స్7 ప్రో  స్పెసిఫికేషన్లు

* ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో (2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్)
* 120 హెర్ట్జ్ హై రిఫ్రెష్ రేట్తో 6.55 అంగుళాల స్క్రీన్
* కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ
* 8 జిబి ర్యామ్
* ఆక్టోకోర్ డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్
* ఇంటర్నల్ స్టోరేజ్ 128  జీబీ వరకు ఉంటుంది.
* నాలుగు కెమెరాలు ( 64 మోగా పిక్సెల్, దీనిలో 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ను)
* ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా (సెల్ఫీల కోసం)
* ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పని చేసే రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టం
* బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్, 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ
* 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్ బీ టైప్–సీ పోర్టు కనెక్టివిటీ
* 0.85 సెంటీమీటర్లు మందంతో.. 184 గ్రాములు బరువు  

రియల్ మీ ఎక్స్7 స్పెసిఫికేషన్లు

* 6.43 అంగుళాల ఫుల్ హెడ్డీ ప్లస్ డిస్ ప్లే
* స్క్రీన్ టు బాడీ రేషియో 90.8 శాతం
* టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్గా
* కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
* ఆక్టా కోర్ డైమెన్సిటీ 800 యూ ప్రాసెసర్
* 8 జీబీ ర్యామ్
* ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం 128 జీబీ
* నాలుగు వెనుక కెమెరాలు ( 64 మెగా పిక్సెల్తో, 8 మెగా పిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్తో, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్)
* సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరా
* ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్
* బ్యాటరీ సామర్థ్యం 4,300 ఎంఏహెచ్ ( 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని)
* 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్ బీ టైప్–సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు
* 0.81 సెంటీమీటర్ల మందంతో .. 175 గ్రాముల బరువు 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles