reliance jio announces new offer to xiaomi phones షియోమితో కుదిరిన రిలయన్స్ జియో డీల్.. సూపర్ అఫర్

Jio ties up with xiaomi india to offer 30gb additional 4g data to mi phones

xiaomi, xiaomi reliance jio, reliance jio redmi offer, reliance jio extra data, jio free data, redmi 4 data jio, redmi 4 jio data offer, redmi note 4 jio data offer, reliance jio data offer

Xiaomi smartphone users can now get up to 30 GB of 4G data extra on the Reliance Jio network with every recharge of Rs 309 or higher.

షియోమితో కుదిరిన రిలయన్స్ జియో డీల్.. సూపర్ అఫర్

Posted: 06/29/2017 08:03 PM IST
Jio ties up with xiaomi india to offer 30gb additional 4g data to mi phones

చైనా మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ సంస్థతో రిలయన్స్ జియో కుదుర్చుకున్న ఒప్పందంతో రెడీ్ మీ ఫోన్లను తాజాగా కోనుగోలు చేస్తున్న కస్టమర్లకు ఇది నిజంగానే తియ్యని కబురు. షియోమి వినియోగదారులకు రిలయన్స్ జియో సూపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. షియోమి ఫోన్‌లో జియో సిమ్‌ ఉపయోగిస్తున్న కస్టమర్లకు ఈ కొత్త ఆఫర్‌ మీసొంతం. గతంలో నోకియా స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యేక మొబైల్‌ డేటా ప్యాక్‌ అందిచిన జియో తాజాగా షియోమి వినియోగదారులకు అదే తరహాలో డేటా ప్యాక్‌ను అందించబోతోంది.

షియోమి ఫోన్‌లో జియో సిమ్‌ వాడుతూ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్న వినియోగదారులకు 30జీబీ అదనపు డేటాను ఇవ్వనుంది. రూ.309తో రీచార్జ్‌ చేసుకున్నప్పుడు అదనంగా 5జీబీ అందిస్తుంది. ఇలా ఆరు సార్లు ఇస్తుంది. ఈ అదనపు డేటా తదుపరి నెలకు పొడిగించబదు. ఆ నెలలోనే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే అన్ని ఫోన్లకు కాకుండా ఏ ఫోన్లకు ఆఫర్ వర్తించనుందో కూడా తెలిపింది. ఈ జాబితాలో మీ ఫోన్ కూడా వుందేమో ఓ సారి చూసుకోరూ..

రెడ్‌ మి 2 , రెడ్‌ మి  2 ఎస్,  ప్రైమ్‌ రెడ్‌ మి 3, రెడ్‌ మి 3ఎస్‌, రెడ్‌ మి 3ఎస్‌ ప్లస్‌, రెడ్‌ మి 3ఎస్‌ ప్రైమ్‌, రెడ్‌ మి 4, రెడ్‌ మి 4ఏ, రెడ్‌ మి నోట్‌ 3, రెడ్‌ మి నోట్‌ 4, రెడ్‌ మి నోట్‌ 4జి, రెడ్‌ మి నోట్‌ 4జి ప్రైమ్‌, ఎమ్‌ఐ 4ఐ, ఎమ్‌ఐ 5, ఎమ్‌ఐ మాక్స్‌, ఎమ్‌ఐ మాక్స్‌ ప్రైమ్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Xiaomi  Redmi  jio  reliance jio  business  data offer  technology  

Other Articles