ప్రముఖ మొబైల్ తయారీదారు వివో 'లాస్‌వెగాస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2015'లో తన కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. 'బ్లూ వివో 5, బ్లూ వివో ఎక్స్ఎల్ల పేరిట ప్రదర్శింపబడిన ఈ ఫోన్లు ఇంతకు ముందు వచ్చిన వివో స్మార్ట్ఫోన్ల కన్నా తక్కువ ధరనే కలిగి ఉండడంతోపాటు యూజర్లను అమితంగా ఆకట్టుకునే ఫీచర్లను వీటిలో అందిస్తున్నారు. బ్లూ వివో 5 ధర రూ.13,250 ఉండగా, బ్లూ వివో ఎక్స్ఎల్ ధర రూ.10వేలుగా నిర్ణయించారు. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని స్టోర్స్‌తోపాటు అక్కడి వినియోగదారులకు అమెజాన్ సైట్ ద్వారా ఇవి లభిస్తుండగా, మరికొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్త వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
బ్లూ వివో 5 ఫీచర్లు...
▪ 5.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
▪ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
▪ ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్
▪ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ (అప్‌గ్రేడబుల్ టు మార్ష్‌మాలో)
▪ 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
▪ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
▪ 4జీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్, 3150 ఎంఏహెచ్ బ్యాటరీ
బ్లూ వివో ఎక్స్ఎల్ ఫీచర్లు...
▪ 5.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
▪ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
▪ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ (అప్‌గ్రేడబుల్ టు మార్ష్‌మాలో)
▪ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
▪ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
▪ ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్
▪ 4జీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్, 3150 ఎంఏహెచ్ బ్యాటరీ
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more