Lenovo | launches | Vibe P1 |Vibe P1m | smartphones

Lenovo launches vibe p1 and vibe p1m smartphones

android, india, lenovo, lenovo india, lenovo vibe p1, lenovo vibe p1 india price, lenovo vibe p1 price in india, lenovo vibe p1m, lenovo vibe p1m india price, lenovo vibe p1m price in india, Flipkart, Lenovo, new smartphones,, mobiles

Lenovo India has launched two new smartphones in India, the Lenovo Vibe P1 and P1m. Priced at Rs. 15,999 and Rs. 7,999 respectively, the smartphones are exclusive to Flipkart.

లెనోవో నుంచి భారత విఫనిలోకి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు

Posted: 10/22/2015 11:18 AM IST
Lenovo launches vibe p1 and vibe p1m smartphones

భారతీయ విపణిలోకి మరో రెండు కొత్త మోడల్ స్మార్ట్ఫోన్లు భారత్ మార్కెట్లోకి వచ్చాయి. చైనా కంపెనీ లెనోవో బుధవారం కొత్త మోడల్స్ వైబ్ పీ1, వైబ్ పీ1 ఎమ్ ను విడుదల చేసింది. వైబ్ పీ1 మొబైల్ ధర 15,999, వైబ్ పీ1 ఎమ్ ధర .7,999 రూపాయలు. వీటిని ఫ్లిప్కార్ట్ ద్వారా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. వైబ్ పీ1ఎమ్ మోడల్స్ను వెంటనే ఆన్లైన్ విక్రయిస్తుండగా.. వైబ్ పీ1 ఫోన్లను వచ్చే వారం నుంచి అందుబాటులోకి వస్తాయి.

వైబ్ పీ1 మొబైల్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సెల్ కెమెరా, యూఎస్బీ, పవర్ సేవ్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక వైబ్ పీ1 ఎమ్లో 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాఫిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ తొందరగా ఛార్జింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Flipkart  Lenovo  new smartphones  

Other Articles