BlackBerry launches Leap smartphone in India

Blackberry unveils leap smartphone in india

blackberry, blackberry leap, blackberry leap price, blackberry leap price in india, blackberry leap specifications, technology, Mobiles and tabs, BlackBerry Leap, Business, indian market, BlackBerry Leap price in india, BlackBerry Leap price in Hyderabad

Showcased at the Mobile World Conference, BlackBerry unveiled Leap smartphone in India, which will be available in the market by next week.

భారత విఫణిలోకి కీబోర్డు రహిత బ్లాక్ బెర్రీ లీప్ స్మార్ట్ ఫోన్

Posted: 05/09/2015 04:09 PM IST
Blackberry unveils leap smartphone in india

భారతీయ విఫణిలోకి మరో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. కోత్తదనాన్ని ఆస్వాదించే భారతీయ స్మార్ ఫోన్ ప్రేమికుల కోసం ఇన్నాళ్లకు కీ బోర్డు రహితమైన లీప్ స్మార్ట్ ఫోన్ ను బాక్ల్ బెర్రీ సంస్థ అందించనుంది. బార్సిలోనాలో జరిగిన ప్రపంచ మొబైల్ కాంగ్రెస్ లో ప్రదర్శించిన లీప్ మోడల్ ఫోన్ ను ఇవాళ భారతీయ మార్కెట్ అవిష్కరించారు. మరో వారం రోజుల్లో భారతీయ మార్కెట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. కెనెడా కేంద్రంగా ఉత్పాదకత సాగించే బ్లాక్ బెర్రీ.. తమ కోత్త లీప్ మోడల్ స్మార్ ఫోన్ ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. మధ్య తరగతి ప్రజలను అమితంగా అకర్షించే విధంగా రూపొందించిన ఈ లీప్ ఫోన్ ధర సుమారుగా 269 డాల్లర్లుగా వున్న నేపథ్యంలో భారత్ లో మాత్రం ఇది సుమారు 17 వేల రూపాయల నుంచి 24 వేల రూపాయల మధ్య అందుబాటులో వుండవచ్చునని అంచనా. ఇక బ్లాక్ బెర్రీ లీప్ స్మార్ట్ ఫోన్..ఫీఛర్స్ విషయానికి వద్దామా

* ఐదు అంగులాల డిస్ ప్లే.. 720
* 1280 హెచ్ డి రిసల్యూషన్
* క్వాల్ కామ్ స్నామ్ డ్రాగన్ 54 ప్లస్ చిప్ సెట్
* 1.5 గిగాహెర్ట్స్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్
* అండ్రినో 305 జిపియు
* 2జిబీ రామ్
* 16 జిబి ఇంటర్నల్ మెమరీ, 128 జిబి వరకు పోగడించుకునే అవకాశం
* వైఫై, మైక్రో యూ.ఎస్.బి, జిపీఎస్, ఏ జీపీఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ
* బ్లాక్ బెర్రీ ఓఎస్ 10.3.1
* ఎల్ఈడి ప్లాష్ తో అనుసంధానమైయున్న 8 మెగా పిక్సల్ రేర్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఫోన్ నుంచి విడదీయలేని లి ఇయాన్ 2800mAh బ్యాటరీ, 25 గంటలు పనిచేయవచ్చని అంచనా

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Market  Mobiles and tabs  BlackBerry Leap  Business  

Other Articles