Gv prasad appointed ceo of dr reddys

Dr Reddys Lab, GV Prasad, Satish Reddy, K Anji Reddy, BSE

Satish Reddy appointed as vice-chairman will continue to be the MD and chief operating officer

GV Prasad appointed CEO of Dr Reddys.png

Posted: 04/02/2013 09:35 PM IST
Gv prasad appointed ceo of dr reddys

gv prasad

దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్‌గ, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు కె అంజిరెడ్డి గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తరువాత ఆ కంపెనీకి ఛైర్మెన్ గా జివి ప్రసాద్, వైస్ చైర్మన్‌గా సతీష్ రెడ్డి నియమితులయ్యారు. అంజిరెడ్డి అల్లుడైన జివి ప్రసాద్ ప్రస్తుతం కంపెనీ వైస్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తుండగా ఆయన కుమారుడు సతీష్ రెడ్డి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దీంతో కొంతకాలంగా డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ పదవిపై నెలకొన్న సందిగ్ధతకు తె రపడింది. వాస్తవానికి అంజిరెడ్డి అనారోగ్య కారణాలతో బోర్డు సమావేశాలకు హాజరు కానప్పటి నుంచే డాక్టర్ రెడ్డీస్ పగ్గాలను ఇద్దరిలో ఒకరు చేపట్టవచ్చని ఊహాగానాలు వినవచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Indian it sector to touch rs 175 lakh cr by 2016  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles