Etihad announces deal with jet airways

Jet Airways,Heathrow slots,Etihad airways,Etihad

Abu Dhabi-based Etihad Airways has confirmed that the airline has concluded a transaction with Jet Airways to purchase the Indian carrier's three pairs of Heathrow slots for USD 70 million

Etihad announces deal with Jet Airways.png

Posted: 02/28/2013 08:06 PM IST
Etihad announces deal with jet airways

Etihad

దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు లండన్ హీత్రూ విమానాశ్రయంలో గల మూడు స్లాట్లను కొనుగోలు చేసినట్లు అబుదాభి ఎయిర్‌వేస్ సంస్థ ఇతెహాద్ ప్రకటించింది. డీల్‌లో భాగంగా జెట్‌కు 7 కోట్ల డాలర్లను(సుమారు రూ. 380 కోట్లు) చెల్లించినట్లు బుధవారం వెల్లడించింది. తద్వారా లండన్ హీత్రూ విమానాశ్రయంలో జెట్‌కు గల మూడు స్లాట్లను సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది.ఇది మంగళవారం జెట్‌తో కుదుర్చుకున్న అమ్మకం, లీజ్ బ్యాక్ ఒప్పందంలో భాగంగా జరిగిన కొనుగోలుగా ఇతెహాద్ పేర్కొంది. అయితే ఈ స్లాట్లను వినియోగించుకుంటూ జెట్... లండ న్‌కు విమాన సర్వీసులను కొనసాగిస్తుందని ఇతెహాద్ తెలిపింది. కాగా, డీల్ నే పథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ షేరు బీఎస్‌ఈలో 20% దూసుకెళ్లి రూ. 535 వద్ద ముగిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles