ఇండియాలో4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో తొలిసారీగా 4జీ సేవలను కోల్ కత్తాలో ఎయిర్ టెల్ లాంఛనంగా ప్రారంభించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేగానికి పదిరెట్లు అదిక వేగంతో ఇది వైర్ లెస్ బ్రాండ్ బ్యాండ్ సేవలను అందించనుంది. ప్రయాణిస్తున్నపుడు దీని ద్వారా సెకనుకు దాదాపు 100 మెగాబైట్లు డౌన్ లోడ్ చేసుకునే ఛాన్స్ ఉందని ఎయిర్ టెల్ ప్రకటించింది. . మరోవైపు 4జీ టెక్నాలజీలో ఒకటైన LTE ఆధారిత నెట్ వర్క్ ను మహారాష్ట్రలో ఏర్పాటు చేయడానికి నోకియా సీమెన్స్ సంస్థతో ఎయిర్ టెల్ మరో అగ్రిమెంట్ చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more