Chandrababu supports modi on planning commission issue

CM chandrababu on modi ideology, chandrababu on modi replacing planning commission, chandrababu supports replacing planning commission, chandrababu on replacing planning commission, chandrababu welcomes modis idea, chandrababu calls modi a big reformist

chandrababu supports modi on planning commission issue

నూతన సంప్రదాయానికి మోడీ శ్రీకారం చుట్టారు..

Posted: 12/07/2014 10:12 PM IST
Chandrababu supports modi on planning commission issue

భారత ప్రధాని నరేంద్రమోదీ నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం అనంతరం దిల్లీలో చంద్రబాబు మాట్లాడారు. ప్రణాళిక సంఘం నామమాత్రంగా, దిశాదశ నిర్దేశించే పరిస్థితి లేకుండా ఉందని అన్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ప్రధాని ఆలోచించారన్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభించాక అభివృద్ధి జరిగిందన్నారు. గడిచిన పదేళ్లలో మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని, వ్యవస్థలో లోపం వల్లే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారని అన్నారు. విజన్ 2050 తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తగ్గించాలని చంద్రబాబు అన్నారు. నాయకులు ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని తాజా సమావేశంలో తాను సూచించినట్లు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా ప్రణాళిక సంఘం సరిగా పనిచేయడం లేదని అన్నారని, ప్రస్తుత సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మినహా మిగిలిన అందరూ కొత్త విధానానికి మద్దతు తెలిపారని వివరించారు. నూతన సంస్కరణలు అమలైతే ప్రపంచంలో భారత్ ఒకటి లేదా రెండో స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలకంటే అభివృద్ధే ముఖ్యమని స్పష్టం చేశారు. రాజధాని విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  planning commission  chief ministers meeting  Narendra modi  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more