Ycp party state wide agitations on ap chief minister chandrababu false promises

ysrcp, jagun, chandrabba naidu, party cadre, state wide protest, mandal centers, loan waier, false promises, AP chief minister

ycp party state wide agitations on AP chief minister chandrababu false promises

బాబు తప్పుడు హామీలపై వైసీపీ రాష్ట్రవ్యాప్త ధర్నాలు

Posted: 11/05/2014 08:02 AM IST
Ycp party state wide agitations on ap chief minister chandrababu false promises


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలకు నిరసనగా వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైసీపీ పార్టీ ఆద్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆంధ్రప్రదేలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అబద్దపు హామీలతో రైతులను మోసగించిన చంద్రబాబును వైఖరిని ఈ ధర్నాల ధ్వారా నిలదీయనున్నారు. ఇప్పటికీ రైతుల రుణాలు రెన్యువల్ కాకపోవడం, హుదూద్ తుఫాన్‌తో నష్టపోయిన పంటలకు పంట బీమా కూడా వర్తించక పోవడాన్ని తప్పబడుతూ అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలకు నిరసనగా వచ్చే నెల 5న కలెక్టరేట్ల ఎదుట దీక్షలు చేపట్టనున్నట్లు ఆపార్టీ అధ్యక్షుడు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో తానే స్వయంగా దీక్ష చేపడతానని జగన్ ప్రకటించారు. ప్రజల పక్షాన నిలిచి పోరాడాలని ఆయన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు , నాయకులకు పిలుపునిచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more