Ram charan meets chandra babu handovers cheque of rs 15 lakhs to hudhiud victims

Mega power star, ram charan, Ap cm, chandra babu, cheque, Rs 15 lakhs, hudhiud victims, donation

ram charan meets chandra babu handovers cheque of Rs 15 lakhs to hudhiud victims

చంద్రబాబుకు విరాళాన్ని అందజేసిన రామ్ చరణ్..

Posted: 10/24/2014 07:50 PM IST
Ram charan meets chandra babu handovers cheque of rs 15 lakhs to hudhiud victims

ప్రముఖ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. హుదూద్ తుపాన్ బాధితుల సహాయార్థం తొలిసారిగా స్పందించి ప్రకటించిన 15లక్షల రూపాయల విరాళాన్నిన్ని రామ్ చరణ్.. చంద్రబాబుకు అందజేశారు.

ఇటీవల సంభవించిన హుదూద్ తుపాన్ వల్ల ఉత్తరాంధ్రలో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. తన వంతు సాయంగా 15 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన రామ్ చరణ్ చంద్రబాబుకు చెక్ను అందజేశారు. ఓ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోటీమ్ కూడా చంద్రబాబును కలసి 4.4 లక్షల విరాళం అందజేసింది. పలువురు సినీ రంగ ప్రముఖులు తుపాన్ బాధితులకు విరాళాలు అందజేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mega power star  ram charan  Ap cm  chandra babu  cheque  Rs 15 lakhs  hudhiud victims  donation  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more