I would protest in a different way

protest, different way, marykom, Sarita devi, boxer, asian games

I would protest in a different way says marykom

నేనైతే.. మరోలా నిరసన తెలిపేదాన్ని..

Posted: 10/05/2014 05:06 PM IST
I would protest in a different way

బాక్సర్ సరితా దేవి ఎదుర్కొన్న పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని ప్రముఖ బాక్సర్, అసియా క్రీడల్లో స్వర్ణ పతక గ్రహీత మేరికోమ్ పేర్కోన్నారు. సరిత బావోద్వేగాలను తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని అమె అన్నారు. బాక్సింగ్ లో తాను విజయం సాధించినా.. ఓడినట్లు రిఫెరీలు వారి నిర్ణయాన్ని ప్రకటించడాన్ని అమె తప్పుబట్టారు. కాంస్య పతకాన్ని గెలిచిన తరువాత కూడా సరితాదేవి దానిని తిరిగి ఇచ్చేయడాన్ని అమె సమర్థించారు. అయితే తాను ఈ పరిస్థితిని ఎదుర్కోని వుంటే మరోలా నిరసన తెలిపేదానినన్నారు.

కష్టపడి పతకాన్ని సాధించినా.. దానిని తిరిగి ఇచ్చేయడం వల్ల సరిత నిరసన తెలిపిందే కాని.. బాక్సింగ్ పోటీలో తాను అనుభవించిన విజయాన్ని ఆస్వాదించలేకపోయిందని అభిప్రాయపడ్డింది. సరితా దేవికి ఇండియన్ బాక్సింగ్ అకాడమీ నుంచి కూడా మద్దతు లభించకపోడంపై తాను దాటవేత దోరణిని అవలంభించింది. అయితే సరితాదేవి, అమె భర్త ఆరోఫణల నేపథ్యంలో అసియా క్రీడల నిర్వాహకులు ఈ మ్యాచ్ ను పరిశీలించి నిర్ణయం తీసుకుని వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : protest  different way  marykom  Sarita devi  boxer  asian games  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more