Khushbir kaur bags 20km race walk silver

Asian Games 2014, Khushbir Kaur, Silver medal, 20km Race Walk

Khushbir Kaur bags 20km race walk silver

భారత్ ఖాతాలో మరో రజత పతకం..

Posted: 09/28/2014 12:34 PM IST
Khushbir kaur bags 20km race walk silver

ఆసియా క్రీడల్లో భారత్కు మరో రజత పతకం లభించింది. మహిళల 20 కి.మీ వాకింగ్లో ఖుష్బీర్కౌర్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది.  దీంతో భారత్ ఐదో రజత పతకాలు సాధించింది. అటు టెన్నిస్ లో యూకీ భాంభ్రీ మరో కాంస్య పతకాన్నిసాధించాడు. టెన్నిస్ లో సింగిల్స్ లో జపాన్ అటగాడు యోషిహితో నిష్కియోకాతో తలపడిన యూకీ.. 6-3, 2-6, 1-6తో ఓటమిని చవిచూశాడు. దీంతో కాంస్య పతకంతోనే పరిపెట్టకున్నాడు. మరోవైపు హాకీలో పురుషుల జట్టు సెమీస్ లోకి దూసుకెళ్లింది. దీంతో భారత్ కు మరో పతకం ఖాయంగా కనిపిస్తోంది.

రెజ్లింగ్ 65 కిలోల ఈవెంట్ లో భారత క్రీడాకారుడు యోగేశ్వర్ దత్ సెమీఫైనల్ లోకి ప్రవేశించాడు. తన ప్రత్యర్థి కాంగ్ జిన్ యాక్పై గెలిచి సైమీస్ లోకి ప్రవేశించాడు. బాక్సంగ్ లో చైనా క్రీడాకారాణి సిహజ్ యాన్ పై భారత క్రీడాకారిణి మేరీకామ్ విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ లోకి వెళ్లిన మేరికామ్ భారత్ కు మరో కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. ఆసియా క్రీడలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 28 పథకాలను సాధించింది. పతకాలు పోందిన దేశాల జాబితాలో 11 స్థానంలో నిలిచింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asian Games 2014  Khushbir Kaur  Silver medal  20km Race Walk  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more