Telangana state cm kcr vs pawan kalyan

cm kcr vs pawan kalyan , Telangana state cm kcr vs pawan kalyan, Telangana state cm kcr, pawan kalyan, janasena party, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పవన్ కళ్యాణ్ తిక్క,

Telangana state cm kcr vs pawan kalyan

పవన్ తిక్క పై కేసిఆర్ కన్ను?

Posted: 06/07/2014 05:54 PM IST
Telangana state cm kcr vs pawan kalyan

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ నేతలు, టీఆర్ఎస్ కార్యకర్తల కన్ను..ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిక్క పై ఉందని.. టాలీవుడ్ లో పుకార్లు నడుస్తున్నాయి. జనసేన పార్టీ లాంచ్ చేసిన సమయంలో.. పవన్ కళ్యాణ్ .. కేసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విషయాన్ని తెలంగాణ నేతలు.. కేసిఆర్ కు పదే పదే గుర్తు చేస్తున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే పవన్ విషయం కేసిఆర్ కుటుంబం వారి చేతులకు మట్టి అంట్టకుండా పనవ్ తిక్కపై దెబ్బ కొట్టాలనే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. అందులో బాగంగానే.. కేసిఆర్ తెలంగాణ ప్రాంతంలోని దర్శకులు, నిర్మాతలను టార్గెట్ చేసుకోని ప్రణాళికి సిద్దం చేస్తున్నట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తుంది.

Telangana-cm-kcr-vs-pawan-kalyan

అయినా ఎన్నికలు అయిపోయాయి కదా.. ఇప్పుడు పవన్ ను టార్గెట్ చేస్తున్నారని తెలంగాణలోనిపవన్ అభిమానులు ఆరా తీస్తే.. ఒక ఆంద్రోడు..మన నేతల్ని.. పొట్టు పొట్టుగా తిట్టిండు. గందుకే .. పవన్ తిక్క లెక్క ఏమిటో చూడాలని మా పార్టీ ఎమ్మెల్యేలు సంసిద్దం అవుతున్నారని, ఇద్దరు దోస్తులు అసలు విషయాన్ని బయట పెట్టారని ..తెలంగాణ పవన్ అభిమానులు అంటున్నారు.

గీ..రైతుల సమ్యస తీరాకా..అప్పుడు పవన్ కళ్యాన్ తిక్క గురించి గులాబీ దళం ఆలోచిస్తుందని, అప్పటి వరకు అందరు సైలెంట్ గా ఉంటారనే మాటలు చిత్రపురి కాలనీలో వినిపిస్తున్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్ సినిమాలపై గులాబీ ముల్లు గుచ్చటానికి సిద్దమైనట్లు టీఆర్ఎస్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మరి కొన్ని రోజుల్లో గులాబీ దళం పవన్ తో యుద్దం మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలంగాణలోని పవన్ అభిమానులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles