Digvijaya singh satire on pm narendra modi

Digvijaya singh satire on pm, Digvijaya singh satire on pm modi, Digvijaya singh satire on pm narendra modi, Congress Party, bjp, మోడీ ప్రధానమంత్రి, పట్టపగలే సరసల్లాపాల, దిగ్విజయ్ సింగ్, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు, దిగ్విజయ్ , అమ్రుతరాయ్

Digvijaya singh satire on pm narendra modi

మోడీ మరో అవతారం నాకు తెలుసు: ఢిగ్గీరాజు

Posted: 06/07/2014 03:12 PM IST
Digvijaya singh satire on pm narendra modi

తన కంట్లో నలుసు పెట్టుకొని .. ఎదుటి వాని కంట్లో ..దూలం తీయటానికి సిద్దమయ్యడట.. అలాగే.. కాంగ్రెస్ పార్టీ కామరాజు (దిగ్విజయ్ సింగ్) తీరు ఉందని .. బిజేపి నాయకులు అంటున్నారు. ఆయన పట్టపగలే సరసల్లాపాలతో విరవిహారం చేస్తున్నాడని.. బిజేపి కార్యకర్తలు దుమ్ముత్తి పోస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఢిగ్గీరాజ.. పరిశోధన చేసి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో అవతారం ఉందని చెబుతున్నారు. కొన్ని రోజులు ఆగితే.. మోదీ అవతారం నేనే చూపిస్తా అని సవాల్ విసురుతున్నారు.

మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి గట్టిగా నెల కూడా కాలేదు, అప్పుడే ఆయన పాలన గురించి ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటు చర్యే అవుతుంది. ముందు ముందు మోడీ మరో అవతరాం మీరు చూస్తారు” అని దిగ్విజయ్ సింగ్ అంటున్నారు. మోడీ నవ్యత, అభివృద్ధి అవతారమని తమ పార్టీ నాయకుడు శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై దిగ్విజయ్ ఈ విధంగా స్పందించారు.

అయ్యా... కామరాజ గారు.. మోదీ అవతారం ఏమో గానీ.. మీ ఎత్తిన అవతారం చూడలేక.. కాంగ్రెస్ పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయింది. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు సైతం.. ఈ వయసులో నీ రొమాన్స్ భంగిమలు చూసి షాక్ తిన్నారు. ఈ కామపురణం దెబ్బ.. దేశంలో.. కాంగ్రెస్ పార్టీ చంకనాకి పోయిందనే విషయం అందరికి తెలుసు.

భార్య చనిపోయిన నెలలోపే మరో పెళ్లయి పిల్లలున్న ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా ఏళ్ల తరబడి కామ కలాపాలు నడుపుతున్న తమరు అవతారాల గురించి మాట్లాడటం….విడ్డూరంగా ఉంది అని భాజపా నాయకులు దిగ్విజయ్ మీద మండిపడుతున్నారు.

ముందు నీవు సమ్మర్ హాలీడేస్ బాగా ఎంజాయ్ తరువాత రాజకీయల గురించి ఆలోచిద్దామని.. బిజేని సినీయర్ నేతలు అంటున్నారు. పాపం..అందరి కళ్లు.. దిగ్విజయ్ సింగ్ రొమాన్స్ పై ఉన్నాయని .. కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్విజయ్ , అమ్రుతరాయ్ కు దిష్టి తీస్తున్నారని బిజేపి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles