Mulayam expects early polls and third front win

mulayam singh yadav, manmohan singh, chidambaram, upa govt, dmk party, third front, bjp coalition

mulayam expects early polls and third front win

mulayam-manmohan.png

Posted: 03/29/2013 08:48 AM IST
Mulayam expects early polls and third front win

mulayam-singhసమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయమ్ సింగ్ యాదవ్ భవిష్యవాణిని గట్టిగా వినిపించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, నవంబర్ లోనే ఎన్నికలు వచ్చేస్తాయని, ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని చెప్పారాయన. ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి స్థానమివ్వకుండా, పాతుకుపోయాననుకున్న బహుజన సమాజ్ వాది పార్టీ అధ్యురాలు మాయావతిని గద్దె దించి, మంచి మెజారిటీతో గెలిచి ఉత్తర్ ప్రదేశ్ లో ఊహించని రీతిగా పగ్గాలందుకున్న ములాయమ్ సింగ్ యాదవ్, అదే పద్ధతిలో కేంద్రంలో కూడా జెండా పాతగలమనే ధైర్యాన్ని పార్టీ శ్రేణుల్లో నింపారు.

కేంద్రంలో కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమి కానీ, లేదా భారతీయ జనతా పార్టీ కూటమి కానీ రాదని, తృతీయ పక్షమిదే గెలుపని ఢంకా మోగించినట్లుగా చెప్పారు ములాయమ్ సింగ్ యాదవ్. ఉత్తర్ ప్రదేశ్ లో శాంతి భద్రతలు లేవంటూ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న రంకెలు కేవలం రాజకీయ లబ్ధికోసం చేస్తున్నవే అన్నారాయన.

manmohan-singhఅందుకు ప్రతిగా కాంగ్రెస్ ప్రభుత్వం తన యోజనలలో తాను ముందుకెళ్తోంది. ఆర్థిక మంత్రి చిదంబరం ఈ రోజు యుపి లో 300 కొత్త బ్యాంక్ బ్రాంచ్ లను ప్రారంభిస్తున్నారు. జూన్ లో మరో 450, సెప్టెంబర్ లో 600, డిసెంబర్ లో 750, మార్చి 2014 లో 900 బ్యాంకుల కొత్త బ్రాంచ్ లు ప్రారంభించాలనే యోజనలో ఉన్నారు. గ్రామాభివృద్ధి కోసం చేయబోయే ఈ బ్యాంక్ ల ప్రారంభాల వలన 1598 గ్రామాలకు సౌకర్యం కలుగుతుందని అంచనా.

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా డిఎమ్కే యుపిఏ ప్రభుత్వం జట్టు కట్ చేసుకున్నా, ఎన్నికలు మాత్రం జరగాల్సిన సమయంలో జరుగుతాయంటూ ధీమాను వ్యక్తం చేసారు. మిత్రపక్షమైన డిఎమ్కే ఉపసంహరణతో యుపిఏ కాస్త చిక్కున పడ్డ మాట వాస్తవమే కానీ ప్రభుత్వం ఏదో విధంగా గట్టెక్కి తన టెన్యూర్ మొత్తం నడిపిస్తుందనే నమ్మకం తనకుందని ఆయన అన్నారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nokia gets interim stay on it notice for tax evasion
Post offices are to be modernised  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more