Israeli airstrike failed to drag syria into war

israeli airstrike failed to drag syria into war, Israeli war, Syria, attack bakeries, mosques,

israeli airstrike failed to drag syria into war.The comment comes as Lebanese resistance movement Hezbollah has condemned the Israeli attack that targeted a research center near the Syrian capital

israeli_airstrike.gif

Posted: 02/01/2013 01:26 PM IST
Israeli airstrike failed to drag syria into war

israeli airstrike failed to drag syria into war

సిరియాలో దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం చినికి చినికి గాలివానగా మారుతోంది. సామ్రాజ్యవాద అమెరికా పరోక్ష జోక్యంతో పశ్చిమాసియాలో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. యుద్ధ మేఘాలు ఆవరించుకుంటున్నాయి. అమెరికా దన్నుతో సిరియాపై ఇజ్రాయిల్‌ కాలు దువ్వుతోంది. ముందుగా తానే సిరియా పశ్చిమ భాగంలోని ఒక సైనిక స్థావరంపై వైమానిక దాడులు ప్రారంభించింది. డెమాస్కస్‌ వాయవ్య ప్రాంతంలో వున్న ఒక భవనాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు ఒక భవనాన్ని తునా తునకలు చేశాయి. సిరియా సైన్యం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిశోధనా కేంద్రాన్ని యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయని, ఇందులో ఇద్దరు ఉద్యోగులు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని సిరియన్‌ అరబ్‌ వార్తా సంస్థ వివరించింది.

israeli airstrike failed to drag syria into war

లెబనాన్‌లోని హిజ్బుల్లా తిరుగుబాటుదారులకు సిరియా ఆయుధాలు పంపుతున్నందునే తాము దాడి చేశామని ఇజ్రాయిల్‌ చేసిన ప్రకటనను అమెరికా గట్టిగా సమర్ధించింది. అయితే సిరియా ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అమెరికా నుండి ఏటా వందల కోట్ల డాలర్ల సైనిక, ఆర్థిక సాయాన్ని అందుకుంటున్న ఇజ్రాయిల్‌ అమెరికాలోని రింగ్‌మాస్టర్ల అనుమతి లేనిదే ఇటువంటి కవ్వింపు చర్యలకు దిగబోదన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Consultation on separate telangana is on congress
Telangana 7 congress mps to resign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more