Australian open tennis lover birds

tennis lover birds, maria sharapova, grigor-dimitrov, sharapova boyfriend, serena williams, patrick mouratoglou, serena williams boyfriend, victoria, azarenka redfoo, love, tennis court, australian open tennis championships 2013, australian open tennis |

australian open tennis lover birds

tennis lover birds.gif

Posted: 01/18/2013 03:12 PM IST
Australian open tennis lover birds

tennis lover birds

మూడు ప్రేమ జంటలు. అందమై ప్రేమ జంటలు టెన్నిస్ కోర్టులో  సందడి చేశాయి... ప్రేమ పక్షులు టెన్నిస్   ప్రేక్షకుల ముందు సందడిచేశాయి.  ఆస్ట్రేలియా ఓపెన్లో  ఒకవైపు  హోరాహోరీ గా మ్యాచ్ లు జరుగుతుంటే .. మరోవైపు ప్రేమ పక్షులు  విహరిస్తున్నాయి.  మరియూ షరపోవా-గ్రిగర్ దిమిత్రోవ్, సెరెనా విలియమ్స్ – ప్యాట్రిక్  మౌరాట్లో  గ్లో, విక్టోరియా  అజరెంకా- స్టెఫాన్  గోర్డీ జంటలు ఈ ఓఫెన్లో  సందడి చేస్తున్నాయి.   ఈ ముగ్గురు  టాప్ టెన్నిస్ క్రీడాకారిణుల రోమాన్స్  ప్రస్తుతం  ఆస్ట్రేలియా  ఓపెన్లో  హాట్ హట్ గా మారింది.  వీళ్లు ఎక్కడ  ఉంటే వీళ్ల ప్రియులు  అక్కడ  వాలిపోతున్నారు.  మ్యాచ్  జరుగుతుంటే  గ్యాలరీలో  కూర్చోని  ప్రొత్సహిస్తున్నారు.  ప్రాక్టీసీలోనూ వీళ్లే తోడుగా  ఉంటున్నారు.   దీంతో అభిమానులే  కాదు మీడియా  ద్రుష్టి కూడా ఈ ప్రేమ జంటల మీదే ఉంది. ‘‘ ముద్దుపెట్టుకొని.. దాని గురించి  అందరికి చెప్పటం నాకిష్టం లేదు .. మాది బలమైన బంధం. ఆమె నాకు చాలా ప్రత్యేకం’’ అని అజరేంకా ప్రియుడు, మ్యుజీషియన్  గోర్డీ అన్నారు.  గత  సంవత్సరం  యుఎస్  ఓపెన్లో  అజరెంకా ఆడిన  అన్ని మ్యాచ్ లను గోర్డీ వీక్షించగా.. అతని సంగీతానికి  ఆమె  కోర్టులోనే డ్యాన్స్ చేసింది

Maria-Sharapova-Dating-Grigor-Dimitrov

గతంలో  మారిషన్  బీచ్ లో  కోచ్  మౌరాటోగ్లోతో కలిసి సెరెనా  విలియమ్స్  బికినీతో  ఉన్న ఫొటోలు  ఇంటర్ నెట్ లో హల్ చల్  చేశాయి.  మరో వైపు రష్యా అందం  మరియా షరపోవా  బల్గెరియా టెన్నిస్  ఆటగాడు  దిమిత్రోవ్ తో  చెట్టపట్టాలేసుకుని తిరుగుతోంది.  దిమిత్రోవ్  తొలి రౌండ్లోనే  వెనుదిరిగినా  షరపోవాకు  నీడలాగే ఉన్నాడు.  ‘‘ వూపిరిసలపని టెన్నిస్ తో  ఎంతో బిజీగా ఉంటాం. ఈ స్థితిలో  మన ఆటకు సంబంధించిన వ్యక్తితోనే  ఒక బంధం  ఉంటే అది తప్పు కాదు’’ అని షరపోవా, దిమిత్రోవ్ తో  బంధం గురించి  చెప్పకనే  చెప్పింది.  సెరెనా విలియమ్స్ కథ అందరి కంటే  భిన్నం.  ఆమె తన కోచ్ నే ఇష్టపడుతోంది. అపజయాలు, గాయాలతో  కేరీర్ ముగిసినట్లే అనుకున్న  సమయంలో  కోచ్  మౌరాటోగ్లో అండగా నిలవడంతో  సెరెనా మళ్లీ  పుంజుకుంది.

serena-williams-patrick-mouratoglou-dating

గతేడాది  వింబుల్డన్ టైటిల్, ఒలింపిక్స్ లో  ‘డబుల్’ సాధించడమే  కాక యుఎస్  ఓపెన్ ను ఖాతాలో  వేసుకుంది.  గత 38 మ్యాచ్ లో 37  విజయాలు సాధించడం  వెనుక తన ప్రియుడు ప్రాత ఎంతో  ఉందని సెరెనా నమ్మకం.  ‘‘ అతను  నా మనసు ను గెలుచుకున్నాడు.  మౌరాటోగ్లో నన్ను చూసుకునే విధానం  ఎంతో  నచ్చింది’’  అని  తన జీవిత కథ ‘మై లైప్ : క్వీన్ ఆప్ ద కోర్టు’’  లో  సెరెనా  రాసుకుంది. వీళ్ల ముగ్గురే  కాదు మాజీ నెంబర్ వన్  కరోలిన్ వోజ్నియాకి  గోల్ప్ స్టార్  రోరీ మెక్ లారెతో  బంధం  కొనసాగిస్తుండగా, సెర్బియా తారా అనా ఇవనోవిచ్.. ఆస్ట్రేలియా  గోల్పర్  ఆడమ్  స్కాట్ తో ప్రేమాయణాన్ని  నెరపుతోంది. 

tennis lover birds

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dl ravindra reddy comments on referendum over telangana issue
Andhra pradesh state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more