Anchor suma lakku kikku launches by jr ntr

Anchor Suma, tv Anchor Suma, anchor suma lakku kikku launches by jr ntr, jr ntr, rajiv kanakala, Lakku kikku-suma rajeev, vvvinayak, srikanth, murali mohan,

anchor suma lakku kikku launches by jr ntr

anchor suma lakku kikku.gif

Posted: 12/26/2012 04:43 PM IST
Anchor suma lakku kikku launches by jr ntr

anchor suma 'lakku kikku' launches by jr ntr

యాంకర్  సుమ  అంటే  ఎవరు అంటే బుల్లి తెర మహరాణి అని  టీవీ ప్రేక్షకులు చెబుతారు. కానీ  యాంకర్  సుమ రంగం మారబోతుంది.  యాంకర్ రంగం నుండి  నిర్మాణ రంగంలోకి  అడుగుపెడుతున్నారు.  సుమకు ఇటీవల  నాయక్  ఆడియో ఫంక్షన్  ఒక అనుభవం ఎదురైంది.   ఆడియో ఫంక్షన్  సాక్షిగా,  సినీ ప్రముఖల ఎదుట సుమకు పంజాబీ  సింగర్  ఐ లవ్ యు   చెప్పటంతో   సుమ షాక్ తిన్నది. అయితే వెంటనే తెరుకొని  సుమ మా ఆయన్ని అడిగి చెబుతాను అని సమాధానం ఇవ్వటంతో..  ఆడియో ఫంక్షన్ ఒక్కసారిగా  పెద్ద ఎత్తున్న నవ్వులు పూచాయి.  హీరో  పవన్  కళ్యాణ్ , రామ్ చరణ్ సైతం  సుమ చెప్పిన జవాబు  పగలబడి నవ్వునవ్వారు.  

anchor suma 'lakku kikku' launches by jr ntr

 అయితే  ఇప్పుడు  బుల్లితెర  మాటల మహారాణి  ఇప్పుడు నిర్మాత రంగంలోకి అడుగుపెట్టింది.  కె. సుమా రాజీవ్  క్రియేషన్స్  బ్యానర్ పై  ఓ టీవీ  ఛానెల్    ‘లక్కు కిక్కు’ షోను నిర్మిస్తున్నారు.  ఈ ప్రొడక్షన్ కు సంబంధించిన   బ్యానర్ ను   హైదరాబాద్  అన్నపూర్ణ  స్టూడియోలో  హీరో ఎన్టీర్  చేతుల మీదగా ఆవిస్కరించారు.  ఈ కార్యక్రమానికి   సినీ  దర్శకులు , వి.వి. వినాయ్,  నిర్మాతలు  దిల్ రాజు, శ్యాంప్రసాద్ రెడ్డి , హీరో  శ్రీకాంత్, మురళీ మోహన్  హాజరయ్యారు, అయితే   లక్కు కిక్కు  షఓ  ముహూర్తపు సన్నివేశానికి  యాంకర్  సుమపై  ఎన్టీఆర్  క్లాప్ కొట్టగా.. వి.వి. వినాయ్  గౌరవ దర్శకత్వం వహించారు.  ఇటీవల  యాంకర్  ఝాన్సీ కూడా  నిర్మతగా మారిన విషయం తెలిసిందే.  ఇలా యాంకర్ అందరు నిర్మాతలుగా మారిపోతే,  బుల్లితెర కు దూరమవుతారేమోనని  బుల్లితెర ప్రేక్షకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp is likely to support telangana
Kcr and nayani to attend all party meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more