grideview grideview
  • Dec 11, 06:28 PM

    కేసిఆర్ పరువు తీసిన లీడర్?

    తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరువును తెలంగాణ ప్రాంతం నాయకుడే బజార్లో పెట్టాడు. ప్రతిసారి మీడియా ముందు కేసిఆర్ ఆంద్రవాళ్లో, సీమాంద్రోళ్లు అంటూ.. విడదీసి పలకటం ఆయనకు బాగా అలవాటైంది. తెలంగాణ ప్రాంతం, ఆంద్ర ప్రాంతం అంటూ ప్రాంతాలను...

  • Dec 11, 04:52 PM

    బాలీవుడ్ హీరో ఇంట్లో పూనమ్ వర్సెస్ రాకీ సావంత్?

    మీడియాకు, సినీ అభిమానులకు ఎప్పుడు మసాల ఘాటు చూపిస్తూ.. ఇమేజ్ ను సొంతం చేసుకునే పూనమ్ పాండే. ఈసారి ఏకంగా బాలీవుడ్ నటుడు ఇంట్లోనే చూపించినట్లు సమాచారం. పూనమ్ పాండే కు బట్టలు విప్పటం అంటే మహాసరదా. ఎవరు ఆమెను బట్టలు...

  • Dec 11, 03:08 PM

    నన్ను అడ్డుకునేదెవురు? జేసి

    మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై గత మూడు రోజుల నుండి ఘాటైన విమర్శలు గుప్పింస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పై విమర్శలు చేసినందుకు, పీసీసీ అద్యక్ష్యుడు , రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకల్పించుకొని, నోరు...

  • Dec 11, 11:26 AM

    టెంపర్ లాస్ అయితే... టెంపో లేకుండా కొడతా...

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వలో నటించబోయే చిత్రం ‘గబ్బర్ సింగ్ -2’. ’గబ్బర్ సింగ్ ’ సినిమా సూపర్ హిట్ కావడంతో అదే పేరును పట్టుబట్టి పెట్టించుకున్నాడు పవన్. సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా ఎప్పుడో సెట్స్...

  • Dec 10, 08:03 PM

    ఏం జరుగుతుందో చూద్దాం ? షిండే

    రాష్ట్ర విభజన పై పార్లమెంట్ లో చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనిపై సీమాంద్ర నాయకులు, తెలంగాణ నాయకులు పార్లమెంట్ గోల గోల చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్ట ప్రకారమే జరుగుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు....

  • Dec 10, 06:52 PM

    విషాదంలో త్రిష ?

    చెన్నైబ్యూటి త్రిష ఇప్పుడు విషాదంలో ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్రిష ఆమె ప్రియ నేస్తం మరణంతో త్రిష అత్యంత విషాంలో ఉన్నట్లు సమాచారం. తన ప్రియ నేస్తం లేకపోవటంతో నరక యాతన పడుతోందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇంతకీ...

  • Dec 10, 05:57 PM

    కొంచెం సెక్సీగా ఉంటేనా?

    తెరపై కనిపించలంటే .. టాలెంట్ ఉంటే సరిపోతు.. కొంచెం సెక్సీతనం ఉండాలని నేటి నటిమణులు అంటున్నారు. సెక్సీ తనం లేకుండా, ఎంత టాలెంట్ ఉంటే పైసల్ రావని అంటున్నారు. ప్రతి హీరోయిన్‌కీ టాలెంట్‌తో పాటు గ్లామర్‌ కూడా అవసరం. ఆ విషయంలో...

  • Dec 10, 04:23 PM

    మీరు నష్టపోతారు కేసిఆర్ హెచ్చరిక?

    తెలంగాణ సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్లీ రెచ్చిపోయాడు. ఈసారి ఏకంగా పార్లమెంట్ లో జరుగుతున్న తీరు చూసి కేసిఆర్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే సీమాంద్ర నాయకులారా .. మీరు తగువు పెట్టుకుంటే మీకే నష్టం జరుగుతుందని హెచ్చరించారు....