Sumathi Satakam in Telugu 51759 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును = విద్యాభ్యాసం చేయని నోరు ; అమ్మాయని పిలిచి = మాతృభావంతో ; అన్నమడుగని నోరున్ = అన్నం పెట్టుమనే నోరును ; మన్నుత్రవ్వినట్టి = కుండలకోసం త్రవ్విన మట్టిని ; గుంటర = గుంటవంటిది

Get the Sumathi Satakam In Telugu ఇష్టంతో విద్యాభ్యాసం చేయని నోరు... పరులస్త్రీలను మాతృభాషలో అమ్మ అని పిలవకుండా అన్నం అడగటం.. తమ్ములను స్నేహాభావంతో పిలవని నోరును... నోరు కాకుండా కుమ్మరివారు కుండలను తయారుచేయడం కోసం త్రవ్విన మట్టిగుంట వంటిది అవుతుంది. Sumathi Satakalu

సుమతీ శతకము

Posted: 04/14/2014 11:30 AM IST
Sumati satakam

ఇమ్ముగ జదువని నోరును

నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్

దమ్ములఁ బిలువని నోరును

గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ!

టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును = విద్యాభ్యాసం చేయని నోరు ; అమ్మాయని పిలిచి = మాతృభావంతో ; అన్నమడుగని నోరున్ = అన్నం పెట్టుమనే నోరును ; మన్నుత్రవ్వినట్టి = కుండలకోసం త్రవ్విన మట్టిని ; గుంటర = గుంటవంటిది

తాత్పర్యము : ఇష్టంతో విద్యాభ్యాసం చేయని నోరు... పరులస్త్రీలను మాతృభాషలో అమ్మ అని పిలవకుండా అన్నం అడగటం.. తమ్ములను స్నేహాభావంతో పిలవని నోరును... నోరు కాకుండా కుమ్మరివారు కుండలను తయారుచేయడం కోసం త్రవ్విన మట్టిగుంట వంటిది అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 07 | అల్లుని మంచితనంబును గొల్లని సామిత్యవిద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ!  టీకా : అల్లుని మంచితనం = చెప్పినమాట అల్లుడు విని దానిని పాటించడం ;... Read more